Sunday, 12 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Romance Talk
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Sun, 12 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
రిలేషన్షిప్ పెట్టుకోగానే అమ్మాయిలు లావుగా మారిపోతారు, ఎందుకని?
Monday,May 26, 2025
ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలంటే ఏం చేయాలి?
బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ? అమ్మాయిలోనా? అబ్బాయిలోనా?
వాలెంటైన్ వీక్.. ఈ రోజు ప్రపోజ్ డే
ప్రేమ లేదా ఆకర్షణ అని తెలుసుకోవడం ఎలా?
జీవితాన్ని గెలిపించేదే ప్రేమంటే..
Monday, September 30, 2019
ప్రేమ ఎంత అమూల్యమైందో కాలానికి మాత్రమే తెలుసు...
Wednesday, September 25, 2019
మీ ప్రేయసికి ఎప్పుడైనా ప్రేమలేఖ రాశారా... ?
Monday, September 23, 2019
ప్రేమలో ఒకరిపై ఒకరికి నమ్మకం... జీవిత బంధానికి పునాది..
Friday, September 20, 2019
మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?
Thursday, September 19, 2019
ప్రేమ గుడ్డిదని అంటారు ఎందుకు? (video)
Wednesday, September 18, 2019
గర్ల్ ఫ్రెండ్‌తో అలా కావాలనీ...
Friday, September 6, 2019
'మన్మథ' ప్రేమికులు ఎలా వుంటారో తెలుసా?
Friday, May 10, 2019
అది వస్తువు కాదు.. ఓ మంచి అనుభూతి..!
Monday, April 29, 2019
మనస్పూర్తిగా ఇష్టపడుతున్న వ్యక్తితో...?
Tuesday, April 23, 2019
విఫలమైన ప్రేమలే హిట్... ఎందుకని?
Friday, April 5, 2019
పార్క్‌కు వస్తామంటారు..?
Wednesday, March 27, 2019
బ్రేకప్ నుండి బయటపడలేకపోతున్నారా... అయితే ఇది చదవండి
Thursday, March 21, 2019
బంధం తెంచుకోవాలనుకుంటున్నారా... అయితే ఆ గుడికి వెళ్లండి
Tuesday, March 19, 2019
మీ ప్రేమను వ్యక్తపరచడం ఎలా..?
Monday, March 18, 2019
next news
తాాజా వార్తలు
చైనా వరదల్లో కొట్టుకుపోతున్న కోబ్రాలు, అవి బాతులు అని భ్రమ పడుతున్న జనం, వీడియో
చైనాలోని గ్వాంగ్సీ ప్రావిన్స్‌లో కురిసిన భారీ వర్షాల కారణంగా తీవ్ర వరదలు సంభవించాయి. దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. ఈ పరిస్థితుల మధ్య పాముల విషయంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది; ఒక ఆనకట్ట తెగిపోవడంతో వచ్చిన నీటి ఉధృతికి ఒక స్నేక్ ఫామ్ నుండి సుమారు 900 పాములు బయటకు కొట్టుకువచ్చి నలుదిశలా చెల్లాచెదురయ్యాయి. తప్పించుకుంటున్న ఈ పాములకు సంబంధించిన భయానక వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఆ కోబ్రాలు అలా కొట్టుకుపోతుంటే నీటిలో బాతులు అలా పోతున్నాయేమో అని కొందరు భ్రమ పడుతున్నారు.
పెళ్లయిన 3 రోజులకే ప్రియుడితో ఏకాంతంగా గదిలో భార్య, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
మానవ సంబంధాలు, బంధాలు, నమ్మకాలు రోజురోజుకీ సన్నగిల్లిపోతున్నాయి. ఒకరితో రిలేషన్లో వుంటూనే వేరొకర్ని వివాహం చేసుకోవడం, ఆ తర్వాత తమకు అడ్డుగా వున్నారంటూ వారిని తొలగించే క్రమంలో హత్యలు, పారిపోవడాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తోంది. పెళ్లయిన 3 రోజులకే తన భార్య ఆమె ప్రియుడితో కలిసి ఓ హోటల్ గదిలో ఏకాంతంగా గడుపుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్నాడు. పోలీసులను వెంటబెట్టుకుని ఆ హోటల్ వద్దకు వెళ్లాడు. తలుపు కొట్టడంతో ఆమె బైటకు వచ్చింది. లోపల వున్న భార్యను చూసి ఆగ్రహంతో ఆమెపై చేయి చేసుకున్నాడు. పక్కనే వున్న పోలీసులు అతడిని వారించారు.
దైవాలగూడలో వరుస హత్యలు - వైరల్ అవుతున్న వీడియో
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా షాబాద్, దైవాలగూడ ప్రాంతంలో జరిగిన ఘోర వరుస హత్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ హత్యలకు పాల్పడిన నిందితుడు రాజ్‌కుమార్ (28) బాలికను బలవంతంగా లాక్కెళుతున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దైహాలగూడలో రాత్రి 11 నుంచి అర్థరాత్రి ఒంటి గంట వరకు ఈ నరమేథానికి పాల్పడ్డాడు. బాలిక తల్లి, అమ్మమ్మన తొలుత హత్య చేసిన నిందితుడు.. ఆ తర్వాత బాలికను బలవంతంగూ మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్దకు తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడి హత్య చేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. పిమ్మట తన తండ్రికి ఫోన్ చేసి వరుస హత్య గురించి చెప్పాడు.
గుర్తు తెలియని ఎగిరే వస్తువులు - కొత్త ఫైళ్లను విడుదల చేసిన పెంటగాన్
అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) కీలక ఫైళ్లను విడుదల చేసింది. గుర్తు తెలియని ఎగిరే వస్తువులకు సంబంధించిన కొత్త పైళ్ళను విడుదల చేసింది. మొత్తం 40 ఫైళ్లను తన అధికారిక యూఎఫ్‌వో వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. వీటిలో 14 పత్రాలు, 19 వీడియోలు, నాలుగు ఆడియోలు, మూడు ఫొటోలు ఉన్నాయి. ఈ సమాచారం పెంటగాన్‌తో పాటు నాసా, సీఐఏ, ఎఫ్.బి.ఐ, ఇంధన శాఖ వంటి అమెరికా ప్రభుత్వ సంస్థల నుంచి సేకరించారు. ఎక్కువ భాగం 2010 తర్వాత నమోదైన ఘటనలకు సంబంధించినవే.
వియత్నాం బోటు ప్రమాదం.. ఏపీకి చెందిన ముగ్గురు మృతి- ఎంబసీతో మాట్లాడిన నారా లోకేష్
వియత్నాంలోని మంగళవారం ఫుక్ క్వోక్ ద్వీపం సమీపంలో జరిగిన విషాదకరమైన పడవ ప్రమాదంలో, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురితో సహా కనీసం 15 మంది భారతీయులు మరణించారు. మృతుల వివరాలను వియత్నాం అధికారులు వెల్లడించగా, వారిలో ఎక్కువ మంది తమిళనాడుకు చెందినవారని, అలాగే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు, కేరళకు చెందిన ఇద్దరు ఉన్నారని తేలింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మృతులను నల్లపేట ఆదిశేషయ్య రవితేజ, శ్రీధర్ ముడియం, జయ లక్ష్మి గెల్లిగా గుర్తించారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
జానకమ్మ గారి మరణవార్త నా హృదయాన్ని ఎంతో కలచివేసింది: మెగాస్టార్ చిరంజీవి
Veteran playback singer S Janaki garu passed away, దక్షిణ భారత గానకోకిల ఎస్ జానకి (S Janaki) ఇకలేరు. వయసు సంబంధ సమస్యలు కారణంగా ఆమె కన్నుమూసినట్లు ఆమె మనవరాలు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే తెలుగు సినీ ప్రముఖులు తమ సంతాపాలను తెలియజేసారు. మెగాస్టార్ చిరంజీవి పేర్కొంటూ.... నా సినీ ప్రయాణంలో ఎన్నో మరపురాని పాటలకు ఆమె తన అపురూపమైన గాత్రాన్ని అందించారు. మేము తెరపై పలికించిన ఎన్నో భావోద్వేగాలకు ప్రాణం పోసింది ఆమె స్వరమే.
Pawan Kalyan surgery: పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స
పవన్ కళ్యాణ్ కి మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స జరిగింది. రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్... తొలుత కుడి భుజానికి శస్త్ర చికిత్స చేశారు. 2016లో తగిలిన గాయాలకు తోడు... పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకూ పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులుపట్టి లాగడంతో తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ అయ్యాయి. అని సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేశారు.
అఖిల్ హిట్టు కొట్టాడు అని అందరూ అంటుంటే ఆనందంగా ఉంది
అఖిల్ అక్కినేని హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పి, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన చిత్రం ‘లెనిన్’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూలై 10న గ్రాండ్‌గా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్‌తో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం చిత్ర యూనిట్ విజయోత్సవ వేడుకను నిర్వహించింది.
Ramya Krishna : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లక్ష్మి ప్రణతి పాత్రలో రమ్యకృష్ణ
ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యామినీ ఈఆర్ ను హీరోయిన్ గా పరిచయం చేస్తూ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రతన్ రిషి హీరోయిన్ సెంట్రిక్ కథతో "క్వీన్" మూవీని రూపొందిస్తున్నారు. ఈ సినిమాను వన్ సర్కిల్ ఫిలింస్ బ్యానర్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో కాళకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ విలన్స్ గా నటిస్తున్నారు. డైలాగ్ కింగ్ సాయికుమార్ హీరోయిన్ తండ్రి పాత్రను పోషిస్తున్నారు. ఈ రోజు ఈ సినిమా నుంచి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్.
ఏడుగురు మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథ తో హ్యాపీ జర్నీ
రొటీన్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా మహిళల భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని రూపొందుతున్న చిత్రం 'హ్యాపీ జర్నీ'. ఏడు మంది మహిళల జీవితాల చుట్టూ తిరిగే ఈ కథలో అన్నపూర్ణమ్మ, ఆమని, యాంకర్ ఝాన్సీ, పాయల్ రాధాకృష్ణ, జినీషా అలిశెట్టి, రూపా శ్రీనివాస్, సునైనా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos