Friday, 10 July 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Romance Talk
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Fri, 10 Jul 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
రిలేషన్షిప్ పెట్టుకోగానే అమ్మాయిలు లావుగా మారిపోతారు, ఎందుకని?
Monday,May 26, 2025
ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలంటే ఏం చేయాలి?
బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ? అమ్మాయిలోనా? అబ్బాయిలోనా?
వాలెంటైన్ వీక్.. ఈ రోజు ప్రపోజ్ డే
ప్రేమ లేదా ఆకర్షణ అని తెలుసుకోవడం ఎలా?
జీవితాన్ని గెలిపించేదే ప్రేమంటే..
Monday, September 30, 2019
ప్రేమ ఎంత అమూల్యమైందో కాలానికి మాత్రమే తెలుసు...
Wednesday, September 25, 2019
మీ ప్రేయసికి ఎప్పుడైనా ప్రేమలేఖ రాశారా... ?
Monday, September 23, 2019
ప్రేమలో ఒకరిపై ఒకరికి నమ్మకం... జీవిత బంధానికి పునాది..
Friday, September 20, 2019
మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?
Thursday, September 19, 2019
ప్రేమ గుడ్డిదని అంటారు ఎందుకు? (video)
Wednesday, September 18, 2019
గర్ల్ ఫ్రెండ్‌తో అలా కావాలనీ...
Friday, September 6, 2019
'మన్మథ' ప్రేమికులు ఎలా వుంటారో తెలుసా?
Friday, May 10, 2019
అది వస్తువు కాదు.. ఓ మంచి అనుభూతి..!
Monday, April 29, 2019
మనస్పూర్తిగా ఇష్టపడుతున్న వ్యక్తితో...?
Tuesday, April 23, 2019
విఫలమైన ప్రేమలే హిట్... ఎందుకని?
Friday, April 5, 2019
పార్క్‌కు వస్తామంటారు..?
Wednesday, March 27, 2019
బ్రేకప్ నుండి బయటపడలేకపోతున్నారా... అయితే ఇది చదవండి
Thursday, March 21, 2019
బంధం తెంచుకోవాలనుకుంటున్నారా... అయితే ఆ గుడికి వెళ్లండి
Tuesday, March 19, 2019
మీ ప్రేమను వ్యక్తపరచడం ఎలా..?
Monday, March 18, 2019
next news
తాాజా వార్తలు
ఏపీలో కరోనా కలకలం: కోవిడ్ లక్షణాలతో ఇద్దరు మృతి
ఏపీలో కరోనా కలకలం రేపుతోంది. వైఎస్ఆర్ కడప జిల్లాలో కోవిడ్ తరహా లక్షణాలతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందడం స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో ఇటీవల కొందరికి శ్వాసకోస ఇబ్బందులు తలెత్తడంతో, అధికారుల అనుమానంతో చేసిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో కడప నగరంతో పాటు రాజంపేట ప్రాంతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు తీవ్రమైన కరోనా లక్షణాలతో బాధపడుతూ, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించారు.
UAPA చట్టాన్ని ఉప్మా చట్టం అంటే కేసు పెడతారా? రావణ్‌ను రక్షిస్తాం: అంబటి రాంబాబు వీడియో
ప్రశ్న రావణ్ మతపరంగా చేసిన దారుణ వ్యాఖ్యల నేపధ్యంలో అతడిపై పోలీసులు UAPA చట్టం కింద కేసు నమోదు చేసారు. ఈ నేపధ్యంలో వైసిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ... రావణ్ పైన అదేదో ఉప్మా చట్టం కింద కేసు నమోదు చేసారని అన్నారు. ఉపా చట్టాన్ని ఉప్మా చట్టం అని అనరా మరి. రావణ్ అనే వ్యక్తి మీద ఆ కేసు పెడతారా? అతడిని రిమాండులో పెడతారా? చంద్రబాబు నాయుడు గారు పెట్టమంటే పెట్టి వుంటారు. నారా లోకేష్ పెట్టమంటే పెట్టి వుంటారు. నాలుగు కేసుల్లో బెయిల్ వచ్చింది.
2028లో కాదు.. 2029 మే లేదా జూన్‌లో జరుగుతాయి.. రేవంత్ రెడ్డి (video)
కేంద్రం ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కారణంగా, రాష్ట్రంలో తదుపరి అసెంబ్లీ ఎన్నికలు 2028 డిసెంబరుకు బదులుగా 2029 మే లేదా జూన్ నెలల్లో జరిగే అవకాశం ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం గ్రామంలో రైతు భరోసా నిధులను విడుదల చేసిన అనంతరం జరిగిన రైతు ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగిస్తూ, రాబోయే పార్లమెంటు సమావేశాల్లో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఆమోదించేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 119 నుండి 182కి, లోక్‌సభ స్థానాల సంఖ్య 17 నుండి 26కి పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
తీసుకున్న అప్పును అలా తిరిగిచ్చాడు.. పాలక్కాడు నుంచి తెలంగాణకు జర్నీ
నిజాయితీ, స్నేహానికి సంబంధించిన ఘటన నెట్టింట ఆకట్టుకుంటోంది. కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన ఒక వ్యక్తి 25 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడానికి జగిత్యాల వరకు ప్రయాణించారు. ఆర్థికపరమైన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో చాలామంది విఫలమవుతున్న ఈ కాలంలో, ఆయన ఒక ఆదర్శంగా నిలిచారు.
జైపూర్ స్కూలులో ఏం జరిగింది..? నాలుగో అంతస్థు నుంచి తొమ్మిదేళ్ల బాలిక మృతి
జైపూర్‌లోని నీర్జా మోదీ పాఠశాలకు చెందిన తొమ్మిదేళ్ల విద్యార్థిని అమైరా, పాఠశాల భవనం నాలుగో అంతస్థు నుండి దూకి మరణించిన విషాద ఘటన తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. ఆమె తల్లిదండ్రులు విడుదల చేసిన సీసీటీవీ దృశ్యాలు ఈ ఘటనపై అందరికీ షాకిచ్చేలా చేసాయి. 2025 నవంబర్ 1న జరిగిన ఈ ఘటనకు సంబంధించి, గత 18 నెలలుగా ఆమె తన తోటి విద్యార్థుల వేధింపులకు గురవుతోందని, దీనిపై పలుమార్లు తన తరగతి ఉపాధ్యాయురాలిని ఆశ్రయించి సహాయం కోరిందని ఆమె తల్లిదండ్రులు పేర్కొన్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
director Ashok :భాగమతి దర్శకుడు అశోక్ పై కేసు నమోదు ?
నానితో పిల్ల జమిందార్, ఆదిసాయికుమార్ తో సుకుమారుడు, అనుష్క తో భాగమతి చిత్రాలు తీసిన దర్శకుడు ఇప్పుడు ఓ కేసును ఎదుక్కొంటున్నట్లు ఫిలిం నగర్ కథనాలు చెబుతున్నాయి. ఔత్సాహిక కళాకారుడిని హీరోగా సినీ పరిశ్రమకు పరిచయం చేస్తానని హామీ ఇచ్చి, అతని తల్లిదండ్రుల నుంచి రూ.3.5 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలపై దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై కేసు నమోదైంది.
Varun Tej : వరుణ్ తేజ్ చిత్రం కొరియన్ కనకరాజు డేట్ ఫిక్స్
వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యూనిక్ హారర్-కామెడీ 'కొరియన్ కనకరాజు'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఇంతకుముందు విడుదలైన టైటిల్ గ్లింప్స్, హారర్, కామెడీ, కొరియన్ కల్చర్ ఎలిమెంట్స్ కూడిన ఈ చిత్రంలోని వినోదాత్మకంగా చూపిస్తూ భారీ బజ్‌ను సృష్టించింది. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ 'కంసంనిదా' కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.
రామ్ పోతినేని RAPO23 చిత్రానికి సామ్ సిఎస్ మ్యూజిక్
ఈ సినిమా షూటింగ్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఖైదీ, పుష్ప 2, మహా అవతార్ నరసింహ వంటి చిత్రాలకు అదిరిపోయే సౌండ్ ట్రాక్స్ అందించిన సామ్ సిఎస్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. #RAPO23లో సామ్ సిఎస్ చేరడంతో మ్యూజికల్ కూడా ఈ చిత్రం భారీ అంచనాలని నెలకొల్పింది. #RAPO23లో మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోంది.
శ్రీకాంత్, లయ, రాజేంద్ర ప్రసాద్ కాంబినేషన్ లో మిస్టర్ మిడిల్ క్లాస్
తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. జూలై 17న ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు రానుంది. రిలీజ్ డేట్ పోస్టర్ లో శ్రీకాంత్ వేంకటేశ్వర స్వామీ గెటప్ లో కనిపించడం అందరినీ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సునీల్, రఘుబాబు, అలీ, వెన్నెల కిశోర్, పృథ్వీ, బాబూ మోహన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో అలరించబోతున్నారు.
Nikhil: రోషన్ కనకాల హీరోగా ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ చిత్రం ప్రారంభం
రోషన్ కనకాల, గహజి ప్రధాన పాత్రల్లో సరికొత్త హై-కాన్సెప్ట్ సై-ఫై ఎంటర్టైనర్ అధికారికంగా లాంచ్ అయ్యింది. సత్య, సుదర్శన్, రవి తేజ నన్నిమాల ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా విజయ్ కె కామిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రముఖ దర్శకుడు విఐ ఆనంద్ వద్ద చీఫ్ అసోసియేట్ డైరెక్టర్, డైలాగ్ రైటర్‌గా ఎన్నో ఏళ్లుగా పనిచేసిన విజయ్, 'టైగర్', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'ఒక్క క్షణం', 'డిస్కో రాజా', 'స్వయంభు' వంటి విజయవంతమైన చిత్రాలలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌తో ఆయన దర్శకత్వంతో పాటు స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos