Saturday, 28 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Romance Talk
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 28 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
రిలేషన్షిప్ పెట్టుకోగానే అమ్మాయిలు లావుగా మారిపోతారు, ఎందుకని?
Monday,May 26, 2025
ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలంటే ఏం చేయాలి?
బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ? అమ్మాయిలోనా? అబ్బాయిలోనా?
వాలెంటైన్ వీక్.. ఈ రోజు ప్రపోజ్ డే
ప్రేమ లేదా ఆకర్షణ అని తెలుసుకోవడం ఎలా?
జీవితాన్ని గెలిపించేదే ప్రేమంటే..
Monday, September 30, 2019
ప్రేమ ఎంత అమూల్యమైందో కాలానికి మాత్రమే తెలుసు...
Wednesday, September 25, 2019
మీ ప్రేయసికి ఎప్పుడైనా ప్రేమలేఖ రాశారా... ?
Monday, September 23, 2019
ప్రేమలో ఒకరిపై ఒకరికి నమ్మకం... జీవిత బంధానికి పునాది..
Friday, September 20, 2019
మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?
Thursday, September 19, 2019
ప్రేమ గుడ్డిదని అంటారు ఎందుకు? (video)
Wednesday, September 18, 2019
గర్ల్ ఫ్రెండ్‌తో అలా కావాలనీ...
Friday, September 6, 2019
'మన్మథ' ప్రేమికులు ఎలా వుంటారో తెలుసా?
Friday, May 10, 2019
అది వస్తువు కాదు.. ఓ మంచి అనుభూతి..!
Monday, April 29, 2019
మనస్పూర్తిగా ఇష్టపడుతున్న వ్యక్తితో...?
Tuesday, April 23, 2019
విఫలమైన ప్రేమలే హిట్... ఎందుకని?
Friday, April 5, 2019
పార్క్‌కు వస్తామంటారు..?
Wednesday, March 27, 2019
బ్రేకప్ నుండి బయటపడలేకపోతున్నారా... అయితే ఇది చదవండి
Thursday, March 21, 2019
బంధం తెంచుకోవాలనుకుంటున్నారా... అయితే ఆ గుడికి వెళ్లండి
Tuesday, March 19, 2019
మీ ప్రేమను వ్యక్తపరచడం ఎలా..?
Monday, March 18, 2019
next news
తాాజా వార్తలు
ఏపీలో 18 మంది మావోయిస్టుల లొంగుబాటు... పునరావాసం కోసం రూ. 75 లక్షల పంపిణీ
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో రాష్ట్రాన్ని నక్సల్స్ ప్రభావం నుండి విజయవంతంగా విముక్తం చేశామని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. పునరావాసం పొందిన మావోయిస్టులతో పోలీసులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, వారికి తగిన వసతులు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈశాన్య గాలులు.. ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమలో మోస్తరు వర్షాలు
వాతావరణ దిగువ పొరలలో ఆంధ్రప్రదేశ్, యానాంపై ఈశాన్య గాలులు వీస్తున్నాయి. రాబోయే మూడు రోజులలో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, పొగమంచు కూడా ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది.
Hyderabad: ఓ మహిళ ఇంట్లో 610 గ్రాముల గంజాయి స్వాధీనం
హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి మంగారు బస్తీలో, ఒక మహిళ ఇంట్లో 610 గ్రాముల గంజాయి, రూ. 3,300 నగదును స్వాధీనం చేసుకున్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు, 50 ఏళ్ల మహిళను అరెస్టు చేశారు. తదుపరి చర్యల నిమిత్తం ఆమెను ధూల్‌పేట ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు. శుక్రవారం రాత్రి మంగారు బస్తీలో ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ బృందం ఒక మహిళను అరెస్టు చేసి, ఆమె వద్ద నుండి 610 గ్రాముల గంజాయిని, రూ. 3,300 నగదును స్వాధీనం చేసుకుంది.
విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ తొలిసంతకం.. ఏ ఫైలు మీదో తెలుసా?
విజయవాడ మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. నగర ప్రజలు తనకు కల్పించిన అవకాశాన్ని గౌరవిస్తానని, వారి నమ్మకాన్ని కాపాడుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. మేయర్‌గా ఆయన చేసిన మొదటి సంతకం పారిశుధ్యం - ప్రజారోగ్యానికి సంబంధించిన ఫైలుపైనే పడింది. విజయవాడ అంతటా పారిశుధ్యం, ప్రజారోగ్య సమస్యలను పరిష్కరించేందుకు 30 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు రాధా ప్రకటించారు. మున్సిపల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత, దీనికి సంబంధించిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను వెల్లడిస్తామని ఆయన తెలిపారు.
ఈ రోజు సాయంత్రమే తిరుపరంకుండ్రం కొండపై కార్తీక దీపం: పవన్ కల్యాణ్ హర్షం
తిరుప్పరంకుండ్రం దీపంపై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేస్తారు. తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పవన్ కళ్యాణ్ స్వాగతించారు. ఇది భక్తుల విశ్వాసానికి, ఆలయ సంప్రదాయాల పరిరక్షణకు లభించిన విజయమని పేర్కొన్నారు. న్యాయవాది జె.సాయిదీపక్ కృషిని అభినందిస్తూ, ధర్మం, విశ్వాసాల హక్కులకు ఎల్లప్పుడూ గౌరవం దక్కుతుందని తెలిపారు. కొండపై సీఆర్పీఎఫ్ బలగాల ఆధ్వర్యంలో ఏర్పాట్లు తిరుపరంకుండ్రం కొండపై, దీపతూన్ రాతి స్తంభం వద్ద ఈరోజు లాంఛనప్రాయంగా కార్తీక దీపాన్ని వెలిగించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
రోడ్డు దాటుతున్న అల్లు స్నేహారెడ్డికి తృటితో తప్పిన ప్రమాదం, వీడియో వైరల్
అల్లు స్నేహారెడ్డి రోడ్డు దాటుతుండగా నల్లటి కారు ఒకటి వేగంగా దూసుకువచ్చింది. ఐతే డ్రైవర్ సడన్ బ్రేకు వేయడంతో ఆమెకి తృటిలో ప్రమాదం తప్పింది. ఇపుడీ వీడియో వైరల్ అవుతోంది. ఐతే ఈ ఘటన ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగిందన్నదానికి స్పష్టత లేదు. మరికొందరైతే అసలామె అల్లు స్నేహారెడ్డేనా అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరైతే... అటూఇటూ చూసుకోకుండా ఇలా రోడ్డు దాటితే ఎలా వొదినమ్మా అంటూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తమ్మీద ఈ వీడియో కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ ఈ ఘటన గురించి అల్లు స్నేహారెడ్డి స్పందించలేదు
Rajendra Prasad : ఎం.ఎస్. నారాయణ మనవరాలి వివాహ వేడుక లో రాజేంద్రప్రసాద్ ఇలా...
టాలీవుడ్ ప్రముఖుల సందడితో అంగరంగ వైభవంగా M.S. నారాయణ మనవరాలి వివాహ వేడుక జరిగింది. దివంగత హాస్యనటుడు M.S. నారాయణ గారి మనవరాలు, శశికిరణ నారాయణ గారి కుమార్తె వివాహ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ శుభ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు పలువురు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Shah Rukh, Kareena : డాడీ కూల్ పాటతో ఆకట్టుకున్న కింగ్ నుంచి షారుఖ్ ఖాన్, కరీనా కపూర్
ప్రపంచవ్యాప్తంగా హిట్టయిన 'డాడీ కూల్' పాటకు తన ఉత్సాహభరితమైన బీట్స్, ఆకట్టుకునే రిథమ్, మరపురాని రెట్రో గ్రూవ్తో బాలీవుడ్ సరికొత్త సొబగులు అద్దింది. ఈ ఉత్సాహభరితమైన పాటలో షారుఖ్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ డ్యాన్స్ ఫ్లోర్‌ను రఫ్ఫాడించారు. ఈ పాటకు షారుఖ్ ఖాన్ తనదైన లుక్, క్లాసిక్ బాలీవుడ్ హంగులను తీసుకురాగా.. కరీనా కపూర్ ఖాన్ తన స్టైలిష్, ఎప్పటికీ నిలిచిపోయే ప్రజెన్స్‌తో ఐకానిక్ ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీని మరోసారి అందరికీ చూపించారు.
Kaaka for Sankranti: అటకెక్కిన విశ్వంభర; సంక్రాంతికి కాకాతో మెగాస్టార్ చిరంజీవి ముందడుగు
చిరంజీవి కొన్నేళ్ళుగా నటించిన చిత్రం 'విశ్వంభర ఇదిగో అదిగో అంటూ వచ్చే సంక్రాంతికి వస్తుందనే వార్తలు ప్రబలంగా బయట వినిపిస్తున్నాయి. అయితే ఈ ఊహాగానాలకు తోసిపుచ్చుతూ, 'కాకా' చిత్ర బృందం 2027 జనవరి 13న ఘనంగా సంక్రాంతికి విడుదల కానున్నట్లు ధృవీకరించింది. దర్శకుడు బాబీ కొల్లి 47 రోజుల కౌంట్‌డౌన్‌ను ప్రకటించారు. అందుకు సంబంధించిన ఫొటోను కూడా పోస్ట్ చేశారు. బాబీ, కోన వెంకట్, చిరంజీవి వున్న ఆ ఫొటోతో కాకాతో సంక్రాంతికి సిద్ధమని ప్రకటించారు.
కదులుతున్న రైలు ఏసీ కోచ్‌లో దీపం వెలిగించి అయ్యప్పకు పూజ, ప్రశ్నించిన చిన్మయిపై నెటిజన్ దూషణ
దేవతలు, దేవుళ్ల పట్ల భక్తి సహజమే. ఐతే ఓ అయ్యప్ప భక్తుడు తన భక్తిని ఏకంగా కదులుతున్న రైలులో దీపం వెలిగించి నమస్కారం చేస్తూ పూజ చేయడం ప్రారంభించాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. అది చూసిన ప్రముఖ గాయకురాలు చిన్మయి శ్రీపాద... ఇలాంటివారు కుదిరితే విమానాల్లో కూడా చేసేస్తారు అంటూ కామెంట్ చేసింది. ఈ వ్యాఖ్యకు మరో నెటిజన్ రిప్లై ఇస్తూ రాయలేని భాషలో తిట్లపురాణం అందుకున్నాడు. దీనికి చిన్మయి రిప్లై ఇస్తూ... నీ దౌర్భాగ్యానికి నీకు ఇలాంటి కో-ప్యాసింజర్ దొరకాలని కోరుకుంటున్నా. నువ్వన్న మాటలకు అంతే. నీ కల్చర్ పెంపకమ్ సంస్కారం.
Home
Horoscope
Shorts
Photos
Videos