ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం > ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలి?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలి?
మనిషికి ఎన్నోసమస్యలు. వాటిలో తన ఆరోగ్య సమస్యలు. ఆ ఆరోగ్య సమస్యలలో సెక్స్ సమస్య ఒకటి. దీనికి వైద్యులను సంప్రదించడం వారు చెప్పిన సలహాలు పాటిస్తుంటారు. అయినా కూడా కొన్ని సమస్యలు వారిని వెంటాడుతుంటాయి. వాటిలో కొన్ని సమస్యలు వాటికి సమాధానాలు మీకోసం

ప్రశ్న** శీఘ్రస్ఖలనం అని దేనిని అంటారు?

**జ* సెక్స్‌లో పాల్గొన్నప్పుడు పురుషుడు తన ప్రమేయం లేకుండానే వీర్యం స్ఖలింపబడడాన్నే శీఘ్రస్ఖలనం అంటారు. స్త్రీతో సంగమించేటప్పుడు ప్రారంభంలోనే వీర్యం అనాయాసంగా స్ఖలింపబడుతుంది. దీంతో పురుషుడు చాలా ఆత్మన్యూనతాభావానికి లోనౌతాడు.

ఇది ఏ మాత్రం వ్యాధి కాదు. వారిలోనున్న ఆందోళన, భయం వలనమాత్రమే ఇలా జరుగుతుంది. కాబట్టి సెక్స్‌లో పాల్గొనేటప్పుడు ఏ మాత్రం ఆందోళన చెందకుండా ఆనందంగా పాల్గొనాలంటున్నారు వైద్యులు.

ప్రశ్న**వాజీకరణం అంటే ఏంటి?

**జ* వాజీ అంటే అశ్వం. అశ్వం బలానికి చిహ్నం. కాబట్టి ఇంజన్, మోటార్ల యొక్క శక్తిని అశ్వ శక్తితో పోలుస్తారు. దీనినే హార్స్ పవర్ అంటారు. ఆయుర్వేదంలో ఏ పదార్థమైతే పురుషుల్లో శక్తిని నింపుతుందో దానినే వాజీకరణం అంటారు.
1 | 2  >>  
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అంగ స్తంభనకు ప్రధాన లోపం అపోహ!
నపుంశకత్వ భయమా.....
కోరికలను పెంచే ఎలక్ట్రానిక్ "సెక్స్ చిప్"
నలభైలలోనూ చక్కని సెక్స్ జీవితం కోసం... ?
ఆ పరిమాణంపై అపోహలు... అశాంతికి మూలం
సెక్స్... ఒక మంచి ఔషధం