ఈ వాజీకరణం వాడితే పురుషునిలో అశ్వంలాంటి బలం, పెరిగి అతనిలో కోరికలు చెలరేగుతాయో దానినే వాజీకరణం అంటారు.
ప్రశ్న**స్తంభన శక్తి అని దేనిని అంటారు?
**జ* ఏదైనా ఒక వస్తువు ఆగిపోతే, నిలిచిపోతే లేదా మనిషి తన ఇష్టానుసారం దేనినైనా నిలుపుదలచేస్తే దానిని స్తంభనం అంటారు. సెక్స్‌లో పాల్గొనేటప్పుడు పురుషుడు ఎంతవరకు తన వీర్యాన్ని స్ఖలింపజేయకుండా తన ఆధీనంలోవుంచుకుంటాడో దానినే స్తంభనం అంటారు.
స్తంభించడం అనేది అన్ని విషయాలలోనూ ఇబ్బందే. ఉదాహరణకు టీవీ ప్రోగ్రాం చూస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా సమస్య వచ్చి ఆ కార్యక్రమం ఆగిపోతే... తీవ్ర అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం. అని ప్రకటన ఒకటి వస్తుంది.
కానీ ఇక్కడ సెక్స్‌లో మాత్రం స్థంభించడం అనేదానికి ఏ మాత్రం బాధ పడవలసిన అవసరంలేదంటున్నారు వైద్యులు. వీర్యాన్ని స్ఖలించడాన్ని నిలుపుకోవడం అనేది పురుషుల యొక్క పురుషత్వానికి గీటురాయి. ఈ నిలుపుదలనే స్తంభన అంటారు.
ఇలా మనిషి తన వీర్యాన్ని స్తంభింపజేసుకోవడంవలన ఎలాంటి నష్టంవుండదని వైద్యులు పేర్కొన్నారు. |