Tuesday, 18 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Romance Talk
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Tue, 18 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
రిలేషన్షిప్ పెట్టుకోగానే అమ్మాయిలు లావుగా మారిపోతారు, ఎందుకని?
Monday,May 26, 2025
ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలంటే ఏం చేయాలి?
బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ? అమ్మాయిలోనా? అబ్బాయిలోనా?
వాలెంటైన్ వీక్.. ఈ రోజు ప్రపోజ్ డే
ప్రేమ లేదా ఆకర్షణ అని తెలుసుకోవడం ఎలా?
జీవితాన్ని గెలిపించేదే ప్రేమంటే..
Monday, September 30, 2019
ప్రేమ ఎంత అమూల్యమైందో కాలానికి మాత్రమే తెలుసు...
Wednesday, September 25, 2019
మీ ప్రేయసికి ఎప్పుడైనా ప్రేమలేఖ రాశారా... ?
Monday, September 23, 2019
ప్రేమలో ఒకరిపై ఒకరికి నమ్మకం... జీవిత బంధానికి పునాది..
Friday, September 20, 2019
మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?
Thursday, September 19, 2019
ప్రేమ గుడ్డిదని అంటారు ఎందుకు? (video)
Wednesday, September 18, 2019
గర్ల్ ఫ్రెండ్‌తో అలా కావాలనీ...
Friday, September 6, 2019
'మన్మథ' ప్రేమికులు ఎలా వుంటారో తెలుసా?
Friday, May 10, 2019
అది వస్తువు కాదు.. ఓ మంచి అనుభూతి..!
Monday, April 29, 2019
మనస్పూర్తిగా ఇష్టపడుతున్న వ్యక్తితో...?
Tuesday, April 23, 2019
విఫలమైన ప్రేమలే హిట్... ఎందుకని?
Friday, April 5, 2019
పార్క్‌కు వస్తామంటారు..?
Wednesday, March 27, 2019
బ్రేకప్ నుండి బయటపడలేకపోతున్నారా... అయితే ఇది చదవండి
Thursday, March 21, 2019
బంధం తెంచుకోవాలనుకుంటున్నారా... అయితే ఆ గుడికి వెళ్లండి
Tuesday, March 19, 2019
మీ ప్రేమను వ్యక్తపరచడం ఎలా..?
Monday, March 18, 2019
next news
తాాజా వార్తలు
మెడలో తాళి కడుతుండగా ఆపండి అంటూ పెళ్లిపీటల పైనుంచి లేచిన వధువు
నాగర్ కర్నూలు జిల్లాలో పెళ్లి పీటల మీద వివాహం ఆగిపోయింది. చేతులతో తాళి పట్టుకుని వధువు మెడలో కట్టబోతున్న క్షణంలో... ఆపండి అంటూ వధువు తాళిని అడ్డుకున్నది. పెళ్లి పీటల మీద నుంచి పైకి లేచి పక్కకి వచ్చేసింది. వధువు చర్యతో పెళ్లి మంటపంలోని వారంతా నిశ్చేష్టులయ్యారు. ఆమె ఎందుకు ఇలా చేసిందో ఎవ్వరికీ అర్థం కాలేదు. ఐతే దానికి కారణం వధువే చెప్పింది. తనకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తన తల్లిదండ్రులకు ముందుగానే చెప్పాననీ, అయినా వారు పట్టించుకోకుండా ఇక్కడ దాకా తెచ్చారంటూ వెల్లడించింది.
రిటైర్మెంట్ డబ్బు ఇవ్వనన్నందుకు భర్తను రోకలి బండతో కొట్టి చంపేసిన భార్య
సిద్ధిపేట జిల్లా హుస్నాబాదులో దారుణ ఘటన జరిగింది. రిటైర్మెంట్ డబ్బు కోసం కట్టుకున్న భార్య తన భర్తను అతి కిరాతకంగా రోకలి బండతో మోది హతమార్చింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. సిద్ధిపేట జిల్లాలోని స్థానిక హనుమాన్ నగరులో వెంకటేశం, రాజమణి నివాసం వుంటున్నారు. వెంకటేశం ఆసిఫాబాద్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసరుగా విధులు నిర్వహిస్తున్నారు. భార్య రాజమణి ఏఎన్ఎంగా పనిచేస్తుంది. కాగా ఈ నెలలో వెంకటేశం పదవీ విరమణ చేయాల్సి వుంది. మరో పది రోజుల్లో రిటైర్మెంట్ అవుతున్న సందర్భంగా పెద్దమొత్తంలో వెంకటేశంకు డబ్బులు రానున్నాయి. ఈ డబ్బు విషయంలో రాజమణి భర్తతో గొడవకు దిగింది.
Pawan Kalyan: సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉండనున్న పవన్ కల్యాణ్
భుజం శస్త్రచికిత్స నుండి కోలుకోవడం, రాజకీయ బాధ్యతలను నిర్వహించడంపై దృష్టి సారించనున్నందున, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2026లో మిగిలిన సమయం అంతా సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉండనున్నారు. దీర్ఘకాలిక రోటేటర్ కఫ్ గాయం, అవల్షన్ ఫ్రాక్చర్ చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అయిన ఆయన, గత జూలైలో తన కుడి భుజానికి మూడున్నర గంటల పాటు సాగిన శస్త్రచికిత్స చేయించుకున్నారు.
చేపల వేట కోసం సముద్రంలోకి మత్స్యకారులు.. 14 రోజులు గడిచినా రాలేదు..
ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఈ నెల 3న చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లి అదృశ్యమయ్యారు. వారి ఆచూకీ కనుగొనడంలో సహాయం కోరుతూ, ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సోమవారం అల్లవరం మెరైన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం, ఆ మత్స్యకారులు ఆగస్టు 3న ఒదలరేవు తీరం నుండి విశాఖపట్నం వైపు బయలుదేరారు. అయితే, వారు వేటకు బయలుదేరిన గంట సేపటికే వారి పడవ నుండి సంకేతాలు (సిగ్నల్స్) ఆగిపోయాయి.
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం.. ప్రజలకు అలెర్ట్
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది. ఈ వాతావరణ మార్పుల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలపడటంతో సముద్ర తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయి. మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ ప్రత్యేక సూచనలు జారీ చేసింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్ ఏమి చేస్తుంది ?
'విరూపాక్ష' ఫేమ్ డైరెక్టర్ కార్తీక్ దండు సోదరుడు వివేక్ దండు హీరోగా పరిచయమవుతున్న సినిమా "పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్". ఈ చిత్రంలో సంగీర్తన విపిన్ హీరోయిన్ గా నటిస్తోంది. సప్తగిరి ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని క్యాండిడ్ ఫిలింస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా ప్రొడ్యూసర్ వివేకానంద్ వర్మ నిర్మిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ పీరియాడిక్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీని దర్శకుడు సి.హెచ్. రవికిషోర్ రూపొందిస్తున్నారు. ఈ రోజు "పనసపల్లి ఫ్యాన్స్ అసోసియేషన్" సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉండి ఆకట్టుకుంటోంది.
హైదరాబాద్ బస్తీని అద్బుతంగా చూపించాలనుకున్నా : రమణా రెడ్డి సోమ
మాధవి రెడ్డి సోమ నిర్మించిన తొలి చిత్రం ‘అమీర్ లోగ్’. ఈ మూవీకి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో MC హరి, మనోజ్, శశిధర్ ప్రధాన పాత్రల్లో నటించగా.. వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయోగి కీలక పాత్రలు పోషించారు. రానా దగ్గుబాటి సంస్థ 'స్పిరిట్ మీడియా' ఈ మూవీని తెలుగులో ఆగస్ట్ 21న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా దర్శకుడు రమణా రెడ్డి సోమ మీడియాతో మాట్లాడుతూ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు. ఆయన ఏం చెప్పారంటే..
Ram Pothineni : రామ్ పోతినేని నటుడిగా-దర్శకుడిగా 24 గంటలు చిత్రీకరణ
రామ్ పోతినేని నటుడిగా, దర్శకుడిగా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా పాండిచ్చేరిలో చిత్రం షూటింగ్ జరుగుతోంది. ఇటీవలి పాండిచ్చేరి షెడ్యూల్ సందర్భంగా, రామ్ శివార్లలో భారీ సెట్ లో సన్నివేశాలు చిత్రీకరించారు. వర్షం కురిసి పనిని నిలిపివేసే వరకు తొమ్మిది రోజుల పాటు ఫుటేజీని చూపిస్తూ పోస్ట్ చేశారు. ప్రకాశవంతంగా వెలిగించే పడవలు, రంగురంగుల రేవులపై క్రేన్లు మరియు గుడారాలు మరియు సామగ్రి మధ్య రాత్రిపూట సందడిగా ఉండే సిబ్బందిని ఏరియల్ షాట్లు చూపుతాయి.
Sriram: రివర్స్ టీజర్ తో ఆకట్టుకున్న ది మేజ్ చిత్రం
సైకలాజికల్ థ్రిల్లర్ గా ది మేజ్ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి రివర్స్ టీజర్ రిలీజ్ అయింది. హీరో శ్రీరామ్ (శ్రీకాంత్) నటిస్తున్న చిత్రమిది..ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్, కమల్ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డాక్టర్ నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో శ్రౌష కమల ఆర్ట్స్, యూఆర్ క్రియేషన్స్ బ్యానర్స్ పై డాక్టర్ ఉదయ్ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్ కేఎస్ఆర్ (కరెడ్డి శ్రీధర్ రెడ్డి), డాక్టర్ భరత్ రెడ్డి గోపు, డాక్టర్ అనిరుధ్ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు.
Sunil: కలలు నిజమైతే నిజం ఎవరిది. అనే పాయింట్ తో ఫైట్ మహా ట్రైలర్ వచ్చేసింది
సునీల్, అఖిల్ ఉడ్డెమారి, ప్రదాన పాత్రల్లో డా. శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా "ఫైట్ మహా". కలలు నిజమైతే నిజం ఎవరిది అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. సరికొత్త సైకలాజికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు ఆనంద్ చంద్ర. న్యూ ఐ మూవీస్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై ఏవీఎస్ రాజు, ఆర్ కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మిస్తున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos