పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » దాంపత్యం » భార్యాభర్తలు ఇలా ఉంటే పడక గది సుఖం "ఔట్" (Wife and Husband | Sex | Men and Women)
Bookmark and Share Feedback Print
 
WD
ఆదర్శవంతమైన దాంపత్యంలో విడదీయరాని అంశం సెక్స్. అయితే భార్యాభర్తల మధ్య నెలకొన్న కొన్ని అభిప్రాయభేదాలు కారణంగా పడకగది సుఖం కనుమరుగవుతుంది. దీనికి సంకేతాలు ఏవిటంటే...

భార్యభర్తలిరువురూ పడక గదిలో ఎడమొహం పెడమొహంగా నిద్రపోవడం
కోపంగా గదిలోకి వెళ్లి దభాల్న తలుపు వేసి గడియపెట్టుకోవడం
ప్రతి చిన్న విషయంలో అవహేళనగా మాట్లాడటం
ప్రశ్నిస్తే సమాధానాలు ఇవ్వకపోవడం
ఇంట్లో వస్తువులను ఉపయోగించే పద్ధతిలో మార్పు రావడం
ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలడం
ఒకరితో ఒకరు తరచూ అబద్ధాలాడటం

ఇటువంటి సంకేతాలు పడక గదిలో కనబడుతుంటే ఖచ్చితంగా పడక గది జీవితం గతి తప్పుతోందని గమనించాలి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.