Thursday, 18 June 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Romance Talk
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 18 Jun 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఇతరాలు
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
రిలేషన్షిప్ పెట్టుకోగానే అమ్మాయిలు లావుగా మారిపోతారు, ఎందుకని?
Monday,May 26, 2025
ఇష్టమైన అమ్మాయిని ప్రేమించాలంటే ఏం చేయాలి?
బ్రేకప్ బాధ ఎవరిలో ఎక్కువ? అమ్మాయిలోనా? అబ్బాయిలోనా?
వాలెంటైన్ వీక్.. ఈ రోజు ప్రపోజ్ డే
ప్రేమ లేదా ఆకర్షణ అని తెలుసుకోవడం ఎలా?
జీవితాన్ని గెలిపించేదే ప్రేమంటే..
Monday, September 30, 2019
ప్రేమ ఎంత అమూల్యమైందో కాలానికి మాత్రమే తెలుసు...
Wednesday, September 25, 2019
మీ ప్రేయసికి ఎప్పుడైనా ప్రేమలేఖ రాశారా... ?
Monday, September 23, 2019
ప్రేమలో ఒకరిపై ఒకరికి నమ్మకం... జీవిత బంధానికి పునాది..
Friday, September 20, 2019
మీ ప్రేమ ఇప్పటికీ స్వచ్చంగానే ఉందా... ?
Thursday, September 19, 2019
ప్రేమ గుడ్డిదని అంటారు ఎందుకు? (video)
Wednesday, September 18, 2019
గర్ల్ ఫ్రెండ్‌తో అలా కావాలనీ...
Friday, September 6, 2019
'మన్మథ' ప్రేమికులు ఎలా వుంటారో తెలుసా?
Friday, May 10, 2019
అది వస్తువు కాదు.. ఓ మంచి అనుభూతి..!
Monday, April 29, 2019
మనస్పూర్తిగా ఇష్టపడుతున్న వ్యక్తితో...?
Tuesday, April 23, 2019
విఫలమైన ప్రేమలే హిట్... ఎందుకని?
Friday, April 5, 2019
పార్క్‌కు వస్తామంటారు..?
Wednesday, March 27, 2019
బ్రేకప్ నుండి బయటపడలేకపోతున్నారా... అయితే ఇది చదవండి
Thursday, March 21, 2019
బంధం తెంచుకోవాలనుకుంటున్నారా... అయితే ఆ గుడికి వెళ్లండి
Tuesday, March 19, 2019
మీ ప్రేమను వ్యక్తపరచడం ఎలా..?
Monday, March 18, 2019
next news
తాాజా వార్తలు
Kerala: 52 ఏళ్ల మహిళకు ఎబోలా.. జ్వరంతో ఆస్పత్రిలో చేరితే.. చివరికి?
దక్షిణ సూడాన్ నుండి ఇటీవల వచ్చిన 52 ఏళ్ల మహిళకు ఎబోలా సోకి ఉండవచ్చని వైద్యులు అనుమానించడంతో, ఆమెను కొట్టాయం మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో పర్యవేక్షణలో ఉంచారు. ఈ మహిళ మొదట జ్వరం కోసం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. వైద్య సిబ్బంది వ్యక్తం చేసిన ఆందోళనల నేపథ్యంలో, ఆరోగ్య శాఖ జోక్యం చేసుకుని, తదుపరి పరీక్షల కోసం ఆమెను కొట్టాయం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించింది. ఆమెను ప్రస్తుతం ఒక ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో పర్యవేక్షిస్తున్నారు. ఆమె సంరక్షణను చూసుకోవడానికి ఒక ప్రత్యేక వైద్య బృందాన్ని నియమించారు.
భర్త మరణాంతరం అతని ఆస్తి నుంచి భరణం పొందొచ్చు : బాంబే హైకోర్టు
భర్త మరణాంతరం కూడా అతని ఆస్తి నుంచి భరణం పొందవచ్చని బాంబే హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ముఖ్యంగా, దంపతులు విడిపోయిన కేసుల్లో ఈ తరహాలో భరణం పొందవచ్చని తెలిపింది. అయితే, జీవన వ్యయాలు, వైద్యం ఖర్చులు అధికమయ్యాయంటూ ఆ భరణం మొత్తాన్ని పెంచమని మాత్రం ఆమె కోరలేరని స్పష్టం చేసింది. భర్త జీవించి ఉన్న సమయంలో, ఆ ఆస్తులు వృద్ధి చెందిన సందర్భాల్లో భరణం పెంచాలని డిమాండ్ చేయడం సముచితమని జస్టిస్ భారతి, జస్టిస్ మంజూషా దేశ్‌పాండే ధర్మాసనం తీర్పు వెలువరించింది.
స్కూటర్ నేర్పిస్తానని నమ్మించి ఫామ్‌హౌస్‌లో అత్యాచారం.. బయటకు చెపితే ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో పెట్టిస్తానంటూ...
తన వద్ద పని చేసే ఓ యువతిపై కన్నేసిన ఓ బంగారు నగల దుకాణం వ్యాపారి ఒకరు స్కూటర్ నేర్పిస్తామని నమ్మబలికి యువతిపై పదేపదే అత్యాచారానికి పాల్పడ్డాడు. పైగా, ఈ విషయాన్ని బయటకు చెబితే ఫ్యామిలీ మొత్తాన్ని జైల్లో పెట్టిస్తానంటూ బాధితురాలిని బెదిరించాడు.
కర్నాటక, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో వీధి కుక్కల స్త్వైర విహారం, వీడియో
వీధి కుక్కల బెడద రోజురోజుకీ తీవ్రమవుతోంది. వీధుల్లోకి ఒంటరిగా కనబడితే చాలు పట్టుకుని కొరుకుతున్నాయి. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బిజ్నోర్‌లో అనేక వీధి కుక్కలు ఒక చిన్న బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. సీసీటీవీ ఫుటేజీలో ఈ దారుణ ఘటనకు సంబంధించి దృశ్యాలు రికార్డయ్యాయి. ఆ బాలుడిని తక్షణ వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. వీధికుక్కల బెడదతో తాము భయాందోళనలకు గురువుతున్నామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు. వీధి కుక్కలను తక్షణమే పట్టుకుని వాటిని సంరక్షణా కేంద్రాలకు తరలించాలని డిమాండ్ చేశారు.
Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కు కోర్టు ఉపశమనం.. ఆన్లైన్లో వ్యాప్తికి అడ్డుకట్ట
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు బెంగళూరు నగర సివిల్ కోర్టు కీలకమైన మధ్యంతర న్యాయ ఉపశమనాన్ని కల్పించింది. ఆయనపై ధృవీకరించని భూకబ్జా, ఆక్రమణల ఆరోపణలు ఆన్లైన్లో వ్యాప్తి చెందకుండా నిరోధించేందుకు కోర్టు జాన్ డో నిరోధక ఉత్తర్వును జారీ చేసింది. మే 29 నుండి జూన్ 1, 2026 మధ్య ప్రచారంలోకి వచ్చిన వీడియోలు, కథనాలు, సోషల్ మీడియా పోస్టుల వెల్లువ కారణంగా ఈ న్యాయ వివాదం తలెత్తింది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో పవన్ కళ్యాణ్ కోడి చెరువు తిరుసభను అక్రమంగా ఆక్రమించారని, స్థానిక భూ రికార్డులను తారుమారు చేశారని ఆరోపిస్తూ, వైరల్ అయిన ఆ కంటెంట్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. కోర్టును ఆశ్రయించే ముందు, పవన్ కళ్యాణ్ న్యాయ బృందం ఈ ఆరోపణలను ఖండించేందుకు ఐటీ నిబంధనల ప్రకారం డాక్యుమెంటరీ ఆధారాలతో కూడిన అధికారిక ఫిర్యాదులను టెక్ మధ్యవర్తులకు పంపింది.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
Anil Ravipudi movie: లాంఛనగా అనిల్ రావిపూడి, కళ్యాణ్ రామ్, వెంకటేష్ చిత్రం ప్రారంభం
అనిల్ రావిపూడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, వెంకటేష్ నాయకులుగా నటిస్తున్న సినిమా నేడు అనగా గురువారంనాడు పుష్యయోగం తిథినాడు అనగా గురుపుష్యమి అమృత యోగం ఉదయం 8గంటలకు లాంఛనంగా పూజతో ప్రారంభమైంది. రామానాయుడు స్టూడియోలోని గుడిలో పూజను నాయికానాయకులు కళ్యాణ్ రామ్, వెంకటేష్, కృతి శెట్టి, కీర్తి సురేష్ తోపాటు చిత్ర నిర్మాతలు సాహుగారపాటి దంపతులు, సురేష్ బాబు, విజయేంద్ర ప్రసాద్ పూజ నిర్వహించారు.
Samantha and Vijay: ముఖ్యమంత్రి విజయ్ను ప్రశంనించిన సమంత రూత్ ప్రభు
'కత్తి', 'తేరి', 'మెర్సల్' వంటి విజయవంతమైన చిత్రాలలో వారి పాత కలయికలు పాత జ్ఞాపకాలను గుర్తుచేయగా, ఈ బ్లాక్‌బస్టర్ జంట తిరిగి కలవడాన్ని అభిమానులు సంబరంగా జరుపుకున్నారు. ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో ఆయన టీవీకే పార్టీ 108 సీట్లు గెలుచుకుని, మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నెల రోజులకే, జీవితంలో ఇంకా పెద్ద కలలు ఉంటాయని సమంత యువతను కోరారు. విశాల్, సిమ్రాన్ వంటి ఇతర నటుల నుంచి ఆమెకు విస్తృత మద్దతు లభిస్తోంది.
Srinu Vaitla: శర్వా నంద్, డైరెక్టర్ శ్రీనువైట్ల సినిమాకు సన్నాహాలు
చార్మింగ్ స్టార్ శర్వా, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శ్రీనువైట్ల, అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న నూతన చిత్రానికి సంబంధించిన ఆఫీస్ ప్రారంభోత్సవ పూజా కార్యక్రమం నేడు జూబ్లీ హిల్స్‌లో ఘనంగా జరిగింది.
మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న విష్ణు మంచు కన్నప్ప
డైనమిక్ హీరో విష్ణు మంచు గత ఏడాది ‘కన్నప్ప’ అంటూ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకున్నారు. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ‘కన్నప్ప’ మూవీని డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన సంగతి తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, కాజల్, బ్రహ్మానందం ఇలా ఎంతో మంది గొప్ప నటీనటులు కీలక పాత్రలను పోషించడంతో ప్యాన్ ఇండియా వైడ్‌గా క్రేజ్‌ను దక్కించుకుంది.
Sree Vishnu: ఒరియా పిల్లా.. అంటూ టీజ్ చేస్తున్న కామ్రేడ్ కళ్యాణ్
శ్రీ విష్ణు తన వెర్సటైల్ పెర్ఫార్మెన్స్, యూనిక్ కథలతో అలరిస్తున్నారు. ప్రతి సినిమాలోనూ హ్యూమర్ వుండేలా చూసుకునే శ్రీవిష్ణు తన లేటెస్ట్ ఫన్‌ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కామ్రేడ్ కల్యాణ్’తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట్ ప్రెజెంట్ చేస్తుండగా, జానకిరామ్ మారెళ్ల దర్శకత్వం హిస్తున్నారు. వెంకటకృష్ణ కర్నాటి, సీతా కర్నాటి స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos