Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తల నరికి జెండా దిమ్మెపై పెట్టారు... ఎక్కడ?

సోమవారం, 29 జనవరి 2018 (10:46 IST)

Widgets Magazine
nalgonda murder

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని ఒకటో నంబరు పట్టణ పరిధిలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. తల మొండం వేరు చేశారు. ప్రకాశం బజార్ కూరగాయల మార్కెట్ వెనుక బొట్టుగూడ జెండా దిమ్మెపై మృతుడి తలను పెట్టారు. మొండెం మాత్రం కనిపించలేదు. 
 
మృతుడిని కనగల్‌కు చెందిన పాలకూరి రమేశ్‍గా గుర్తించారు. ఈయన ట్రాక్టర్ డ్రైవర్‍గా పనిచేస్తున్నాడు. రాత్రి టాబ్లెట్స్ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చిన రమేశ్ ఇలా శవమై కనిపించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డాగ్ స్వ్యాడ్‍తో నిందితుల కోసం వెతుకుతున్నారు.
 
మృతుడు రమేష్ ట్రాక్టర్ డ్రైవర్‌గా ఉన్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతూ వచ్చాడు. మందుల కోసం అని.. ఆదివారం రాత్రి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఏమైందోగానీ.. గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత కిరాతకంగా చంపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

పరిటాల రవి ఇంట్లోకెళ్లి సోఫాలో కూర్చొన్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దివంగత పరిటాల రవి ఇంట్లోకెళ్లి... ఆయన కూర్చొన్న సోఫాలో ...

news

చైనా కొత్త రికార్డు : 9 గంటల్లోనే రైల్వేస్టేషన్ ఏర్పాటు

చైనా కొత్త రికార్డు సృష్టించింది. ఏకంగా తొమ్మిది గంటల్లోనే ఏకంగా రైల్వేస్టేషన్‌ను ...

news

శిలాఫలకాలు వేసి మర్చిపోయే వారికి మద్దతివ్వను : పవన్ కళ్యాణ్

వచ్చే ఎన్నికల పొత్తు అంశంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ...

news

ఈజిప్టు గిజా పిరమిడ్ల వద్ద ఆ ఇద్దరు.. ఫోటోగ్రాఫర్లు నానా తంటాలు పడ్డారు..

ఈజిప్టులోని ప్రపంచ ప్రఖ్యాత పిరమిడ్ల వద్ద ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యక్తి.. ప్రపంచంలో ...

Widgets Magazine