Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జూన్ 2 నుంచి ఏపీలో అన్న క్యాంటీన్లు

మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (14:08 IST)

Widgets Magazine

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జూన్ రెండో తేదీ నుంచ అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. వీటిలో కేవలం ఐదు రూపాయలకే పేదలకు కడుపునిండా భోజనం పెట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తేదీన 'అన్న' క్యాంటీన్లను ప్రారంభించనున్నట్టు మంత్రులు కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ... పేదలకు అతి తక్కువ ధరకే భోజనం, అల్పాహారం అందించాలనే ఉద్దేశంతోనే అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు చెప్పారు.
anna canteen
 
అలాగే, ఈ నెల 20న జరగాల్సిన దళిత తేజం ముగింపు సభ వాయిదా పడిందన్నారు. ఇది వచ్చే నెల 10వ తేదీలోగా నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తామని, మే నెలలో జిల్లాల్లో మినీ మహానాడు సభలు నిర్వహిస్తామన్నారు. ఐదు రూపాయ‌ల‌కే పేద‌ల‌కు క‌డుపు నిండా భోజ‌నం పెట్ట‌డం అంటే మంచి విష‌య‌మే. మ‌రి... ఈ అన్న క్యాంటీన్ల‌ను మొక్కుబ‌డిగా ప్రారంభించి వ‌దిలేస్తారో...? లేక మంచి క్వాలిటీతో పేద‌ల వారికి 5 రూపాయ‌ల‌కే క‌డుపు నింపుతారో చూడాలి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మసాజ్ పేరిట వ్యభిచారం... ముగ్గురమ్మాయిలు.. ఇద్దరు విటులు

హైదరాబాద్‌లోని నాచారంలో మసాజ్ పేరిట వ్యభిచారం సాగుతూ వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ...

news

బీజేపీ రాష్ట్ర శాఖ చీఫ్ హరిబాబు ఎందుకు రిజైన్ చేశారంటే...

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా విశాఖపట్టణం ఎంపీ కంభంపాటి హరిబాబు ఉన్నారు. ...

news

మనుషుల గుండెల్ని కాల్చుకుతినే కిరాతకుడు, నరరూప రాక్షసుడు జంగిల్ జబ్బా అరెస్ట్

మానవ గుండెలను కాల్చుకు తినే నరరూప రాక్షసుడు జంగిల్ జబ్బా‌ అరెస్టయ్యాడు. మనుష్యులను ...

news

సినిమా ఇండ‌స్ట్రీని ప్ర‌క్షాళ‌న చేయాలి : ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య

'తెలుగు సినీ ఇండస్ట్రీలో లైంగిక, ఆర్థిక దోపిడీ' అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ...

Widgets Magazine