Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనని చంద్రబాబు.. ఎందుకు...?

శుక్రవారం, 26 జనవరి 2018 (16:57 IST)

Widgets Magazine

ఎన్ని పనులున్నా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రముఖులు పాల్గొనాలి. ఉదయం 7గంటలకే వేడుకలు జరిగే ప్రాంతానికి చేరుకోవాలి. అయితే ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు మాత్రం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనలేదు. అందుకు ప్రధాన కారణం ఆయన దావోస్ పర్యటనలో ఉండడమే. 
 
ఇప్పటికే విదేశీ పర్యటనలలో బిజీగా ఉన్న చంద్రబాబు నాయుడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అమరావతి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో వాతావరణం అనుకూలించలేదు. దీంతో చివరకు చంద్రబాబు దావోస్‌లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరకు ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. సాయంత్రం తరువాత చంద్రబాబు అమరావతికి రానున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Ap Cm Chandrababu Naidu Republic Day Abu Dhabi

Loading comments ...

తెలుగు వార్తలు

news

నేను చనిపోయేలోపు తెలంగాణలో కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తా: విజయశాంతి

నన్ను చంపేస్తానని గతంలో డిఎంకే పార్టీ నేతలే బెదిరించారు. కానీ నేను మాత్రం భయపడలేదు. ...

news

పద్మ పురస్కారాల ప్రకటన: ఇళయరాజాకు పద్మ విభూషణ్‌.. తెలంగాణకు మొండిచేయి

గణతంత్ర దినోత్సవాలు దేశ వ్యాప్తంగా అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అత్యుత్తమ ...

news

సియోల్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 41 మంది సజీవదహనం

నెల రోజుల క్రితం దక్షిణకొరియాలోని ఓ ఫిట్‌నెస్ క్లబ్‌లో సంభవించిన అగ్నిప్రమాదంలో 29మంది ...

news

చిరంజీవి చేసేందేమీ లేదు.. పవన్ వల్ల ఒరిగేదేమీలేదు: విజయశాంతి

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సీనియర్ నటి విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ...

Widgets Magazine