Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రత్యేక హోదా ఏమైనా చాక్లెటా.. అడిగిందే ఇవ్వడానికి.. మంత్రి మాణిక్యాల రావు

ఆదివారం, 5 ఫిబ్రవరి 2017 (15:31 IST)

Widgets Magazine
manikyala rao

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రత్యేక హోదా హాట్ టాపిక్‌గా మారింది. ప్రత్యేక హోదా కోసం ఒకవైపు పోరాటం చేస్తుంటే మరోవైపు ప్రత్యేక హోదా అవసరం లేదంటూ బీజేపీ, టీడీపీ నాయకులు చెబుతున్నారు. అయితే బీజేపీకి చెందిన ఏపీ దేవదాయశాఖామంత్రి మాణిక్యాల రావు మాత్రం ప్రత్యేక హోదా అంటే ఊగిపోతున్నారు. శనివారం తిరుపతిలో ప్రత్యేక హోదా వస్తుందా.. వెంకయ్య నాయుడే ప్రత్యేక హోదాను పదేళ్ళపాటు ఇస్తామని ప్రకటించారు... ఆ తర్వాత మాటమార్చారని చెప్పడంతో ఆయనకుక చిర్రెత్తుకొచ్చింది.
 
ముందు విలేకరులు మారండి.. మీరు ప్రతిపక్షాలకు కొమ్ముకాస్తున్నారు. ఇదేమైనా చాక్లెటా.. అడిగిందే తీసుకొచ్చి ఇవ్వడానికి. ఇప్పటికైనా మారండి అంటూ మీడియాను.. ప్రతిపక్షాలను ఏకిపారేశారు. ఒక మంత్రి హోదాలో ఉన్నామన్న విషయాన్ని మరిచిపోయిన మాణిక్యాలరావు ఆ విధంగా ప్రవర్తించడం బీజేపీ నాయకులనే ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రత్యేక హోదా అవసరం లేదు. అభివృద్ధినే ప్రజలు కోరుకుంటున్నారు ఆ అభివృద్ధి ఏపీలో జరుగుతోందని వెళ్ళిపోయారు మాణిక్యాలరావు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆధార్ కార్డుల్లో తప్పులా.. మీరే సరిచేసుకోండి

ఇప్పుడు మీరే మీ ఆధార్ కార్డు మార్పులు చేయవచ్చు. మీరు ఇంతకుమందు ఇచ్చిన సమాచారంలో ఏమైనా ...

news

మీ శాఖను నారా లోకేష్‌కు ఇచ్చేస్తారా... మంత్రి బొజ్జకు మీడియా ప్రశ్న

త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న తరుణంలో ప్రస్తుత మంత్రులకు భయం పట్టుకుంది. ...

news

అనుమానంతో భార్యను గొడ్డలితో నరికి తల మొండెం వేరు చేశాడు..

అనుమానం పెనుభూతమైంది. తన భార్య కొంతమంది యువకులతో సన్నిహితంగా ఉందని ఆగ్రహం ఊగిపోయిన భర్త ...

news

బూతు పురాణం వినిపించిన సినీ నటుడు బాలకృష్ణ పీఏ హౌస్ అరెస్టు

అనంతపురం జిల్లా హిందూపుర్‌ అసెంబ్లీ నియోజగవర్గానికి చెందిన అధికార టీడీపీ నేతలకు బూతు ...

Widgets Magazine