Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నిషిత్ కారు ప్రమాదాన్ని వీడియో తీసిన వ్యక్తి.. మీడియాకు అమ్మేందుకు యత్నాలు

శుక్రవారం, 12 మే 2017 (09:11 IST)

Widgets Magazine
car

ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ కారు ప్రమాదాన్ని ఓ గుర్తు తెలియని వ్యక్తి వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ వీడియోను అమ్మేందుకు మీడియా సంస్థలకు ఫోన్ చేస్తున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే.... 
 
బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ కారు మెట్రోరైల్ పిల్లర్‌ను ఢీకొన్న విషయం తెల్సిందే. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నిషిత్, అతని స్నేహితుడు రాజా రవిచంద్రలు దుర్మరణం పాలయ్యారు. 
 
అయితే, ఈ ప్రమాద దృశ్యాలను యాదృచ్ఛికంగా ఆ సమయంలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఇదే తరహాలో చిత్రీకరించారు. ‘ఆ వీడియో నా దగ్గర ఉన్నది కొంటారా’ అంటూ ఓ వార్తా సంస్థకు ఫోన్ చేసిన బేరసారాలకు దిగాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అరటి చెట్టుతో నిషిత్ వివాహం... 'ఏం చేస్తాం.. మన చేతిలో లేనిది'.. అంటూ మంత్రి నారాయణ

ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిషిత్ నారాయణకు అరటి చెట్టుతో వివాహం చేశారు. హైదరాబాద్‌లో ...

news

భారత వృద్ధి రేటుతో వణుకుతున్న చైనా.. తేలిగ్గా తీసుకోవద్దని ప్రభుత్వ మీడియా హెచ్చరిక

భారత వృద్ధి రేటు అంటే చైనాకు ఎప్పుడూ చిన్నచూపే. సందు దొరికినప్పుడల్లా భారత ఆర్థిక వ్యవస్థ ...

news

టీసీఎస్ ఇంజనీరు.. ప్రోగ్రాములు రాసుకోవడం మాని అమ్మాయిని వేధించాడు.. అడ్డంగా బుక్కయ్యాడు.

వాడు దేశంలోనే ప్రముఖ సాప్ట్ వేర్ కంపెనీ టీసీఎస్‌లో ఉద్యోగి. ఆఫీసులో ప్రోగ్రాములు రాసిరాసీ ...

news

ఆ ఘోర ప్రమాదంలో తప్పు నిషిత్‌దా లేదా మాదా.. పోలీసు శాఖ మల్లగుల్లాలు

ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్, అతడి స్నేహితుడు రాజా ప్రాణాలు ...

Widgets Magazine