Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శిరీష జీన్స్, టీషర్ట్ వేసుకుంటే.. చున్నీతో ఎలా ఉరేసుకుంటుంది..?

శనివారం, 17 జూన్ 2017 (13:05 IST)

Widgets Magazine
sirisha

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన శిరీష ఆత్మహత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏ1 నిందితుడిగా ఉన్న శ్రవణ్ వెల్లడించాడు. హైదరాబాదు, ఫిల్మ్ నగర్ లోని ఆర్జీఏ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కేసుకు తనకు లింకు లేదన్నాడు. ఉస్మానియా ఆసుపత్రిలో వైద్యపరీక్షల అనంతరం మీడియా ప్రశ్నించడంతో స్పందించిన శ్రవణ్... తాను కేవలం రాజీవ్‌కు స్నేహితుడిని మాత్రమేనని తెలిపాడు. 
 
అలాగే  శిరీషతో తనకు ఎలాంటి సంబంధం లేదని శ్రవణ్ చెప్పాడు. ఎస్సై ప్రభాకర్ రెడ్డి చాలా కాలంగా స్నేహితుడు కావడంతో రాజీవ్‌కు సహాయం చేసేందుకు వారితో కలిసి వెళ్లానని.. శిరీషను హత్య చేశారనే వార్తల్లో నిజం లేదన్నాడు. అయితే శిరీష ఆత్మహత్య కేసులో పోలీసులు తెలిపిన వివరాలపై ఆమె కుటుంబీకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 
 
శిరీషను తీసుకెళ్లిన రాజీవ్, శ్రావణ్ లు ఆమెను కేవలం చర్చలకే తీసుకెళ్లారా? లేక ఎస్సైతో ఏదైనా లోపాయికారీ ఒప్పందం చేసుకుని తీసుకెళ్లారా? సెటిల్ మెంట్ కి తీసుకెళ్లిన మహిళపై ఎస్సై అత్యాచారయత్నం ఎందుకు చేశాడు? జీన్స్‌పై షర్ట్ ధరించిన శిరీష వద్దకు చున్నీ ఎలా వచ్చింది? ఆరు అడుగుల పొడవు, 80 కేజీల బరువున్న శిరీష ఫ్యాన్‌కు ఉరివేసుకోవడం సాధ్యమా?అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వృద్ధుడి మెడపై కత్తిపెట్టాడు.. కుమార్తె అడ్రెస్ చెప్పమన్నాడు.. ఆపై ఏం జరిగిందంటే?

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో ఓ వృద్ధుడిని యువకులు బెదిరించారు. ఉపాధ్యాయురాలైన కుమార్తె ...

news

తెలుగు రాష్ట్రాల్లో చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలు.. 24 గంటల్లో భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రుతుపవనాల విస్తరణ ...

news

కుంతీదేవి అంతర్గతంపై ఐదు లైన్ల పద్యం.. మనోభావాలను గాయపరిచినట్లైతే క్షమించండి..

కేరళలోని ఓ కళాశాల ప్రచురించిన స్టూడెండ్ మేగజైన్ వివాదానికి కేంద్ర బిందువైంది. కుంతీదేవి ...

news

అత్తమామల వేధింపుల వల్లే భార్యతో కలిసి కానిస్టేబుల్ ఆత్మహత్య

అత్తమామల వేధింపుల వల్లే తాను భార్యతో కలిసి ఓ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ...

Widgets Magazine