హైదరాబాదుకు ఇంటర్య్వూకని వచ్చిన భీమవరం మహిళ అదృశ్యం

బుధవారం, 16 మే 2018 (12:57 IST)

ఇంటర్య్వూకు వచ్చిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన ఉప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని రామచంద్రాపురానికి చెందిన నరేష్‌ వర్మ భార్య ఎం.శ్రావణి (24) ఈ నెల 1వతేదీన నగరంలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకు వచ్చింది. ఇంటర్వ్యూ తర్వాత ఉప్పల్‌లో ఉండే స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. 
Sravani
 
మరుసటిరోజు భీమవరం వెళ్లేందుకు శ్రావణిని ఆమె స్నేహితురాలు ఉప్పల్‌ రింగురోడ్డులో దింపేసి వెళ్లింది. ఆ తర్వాత శ్రావణి ఇంటికి చేరుకోలేదు. సెల్‌ఫోన్‌ సైతం స్విచ్ఛాప్‌ చేసి ఉంది. ఆచూకీ లభించకపోవడంతో శ్రావణి సోదరుడు సత్యనారాయణరాజు మంగళవారం ఉప్పల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనిపై మరింత చదవండి :  
Bhimavaram Women Missing Hyderabad Uppal

Loading comments ...

తెలుగు వార్తలు

news

బీజేపీకి షాకిచ్చిన రేవణ్ణ.. కర్ణాటక సీఎం కుమారస్వామినే...

తనపై గంపెడాశలు పెట్టుకున్న కమలనాథులకు మాజీ ప్రధాని దేవెగౌడ తనయుడు రేవణ్ణ తేరుకోలేని ...

news

ఆరుగురు బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారు.. కాంగ్రెస్ నేత పాటిల్

కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఉత్కంఠను రేపుతున్నాయి. గంటగంటకూ సరికొత్త ఆసక్తిని ...

news

పప్పీ.. ఎలుగుబంటిగా మారింది.. రోజుకు 2 బకెట్ల న్యూడిల్స్ తినేది..

పప్పీ అనుకుని ఓ ఎలుగుబంటిని పెంచుకుంది ఓ మహిళ. అంతే అది ఎలుగబంటి అని తెలుసుకుని షాకైంది. ...

news

గవర్నర్ కోర్టులో కర్ణాటక బంతి.. ఛాన్సివ్వకుంటే న్యాయపోరాటం

కర్ణాటక రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటు బంతి ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా కోర్టులో ఉంది. ...