Widgets Magazine

ఎన్నికల వ్యూహాలు రచించడంలో నాకంటే మొనగాళ్లు ఎవరు.. ఎంపీలతో చంద్రబాబు

మంగళవారం, 11 జులై 2017 (14:37 IST)

Widgets Magazine
chandrababu

ఎన్నికల వ్యూహాలు రచించడంలో తనకంటే మొనగాళ్లు ఎవరున్నారనీ తమ పార్టీ ఎంపీలతో టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ను వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి తన సలహాదారుగా నియమించుకోవడంపై సీఎం స్పందించారు.
 
ఇదే అంశం టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ఆయన నేతలతో మాట్లాడుతూ తన 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయజీవితంలో ఎన్నో ఎన్నికలు చూశానని, తానే స్వయంగా 14 ఎన్నికలు నిర్వహించానని గుర్తుచేశారు. అలాంటపుడు తనకంటే ఎన్నికల వ్యూహాలు ఎవరికి బాగా తెలుసని ఆయన ప్రశ్నించారు. 
 
అంతేకాకుండా గుంటూరు వేదికగా జరిగిన వైకాపా ప్లీనరీ సమావేశంలో జగన్ ఇచ్చిన తొమ్మిది వాగ్దానాలపై కూడా చర్చ జరిగింది. ప్రస్తుతం మన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలేగానీ, కొత్తగా జగన్ ఇచ్చిన హామీలేవీ లేని చంద్రబాబు తేలికగా తీసిపారేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆ సైట్ ఓపెన్ చేస్తే చంద్రబాబు కనిపిస్తాడు.. ఏ సైట్...!

విశ్వవిద్యాలయాలను కూడా పార్టీ కార్యాలయాల్లాగా మారుతున్నాయా అనే విమర్శలు వస్తున్నాయి. ...

news

యూపీఏ కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గాంధీ మనవడు

యూపీఏ కూటమి తరపున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గోపాలకృష్ణ గాంధీ పేరును ఖరారైంది. ఈ మేరకు ...

news

ప్రార్థనలు చేశారు.. ప్రభువు పిలుస్తాడనీ ఉరేసుకున్నారు.. ఎక్కడ?

మూఢభక్తి ముగ్గురి ప్రాణాలు తీసింది. ఉదయాన్నే ప్రార్థనలు చేసిన ముగ్గురు మహిళలు ప్రభువు ...

news

ఈ రోజుల్లో డేటింగ్‌లు కామనే... పెళ్లి మాత్రం చేసుకోను.. గతాన్ని పీడకలలా మరచిపో...

ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన ఓ యువకుడిని నమ్మిన ఒక యువతి దారుణంగా మోసపోయింది. అతని ...