Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శశికళ తీర్పుతో జగన్ లోటస్ పాండ్‌లో భూకంపం వచ్చింది... బోండా

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (15:30 IST)

Widgets Magazine
jagan-chess

అక్రమాస్తుల కేసులో శశికళకు జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో జగన్ మోహన్ రెడ్డి లోటస్ పాండ్ లో భూకంపం వచ్చిందంటూ తెదేపా ఎమ్మెల్యే బొండా ఉమ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ... 66 కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలు శిక్ష పడిందనీ, పదేళ్లపాటు రాజకీయ జీవితం లేకుండా అయిందన్నారు. 
 
ఈ నేపధ్యంలో 42వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులో జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి శిక్ష పడుతుందో ఊహించవచ్చన్నారు. జగన్ మోహన్ రెడ్డికి కనీసం 40 సంవత్సరాలకు తగ్గకుండా జైలు శిక్ష తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. జగన్ మోహన్ రెడ్డి కోర్టు తీర్పులను చూసి ఆందోళనలో పడిపోతున్నారని వ్యాఖ్యానించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జైలులో చిన్నమ్మకు హైఫై వసతులుండవ్.. కామన్ రూమే ఇవ్వాలి: సుప్రీం కోర్టు ఆదేశాలు

దేశం మొత్తాన్ని తమిళనాడు వైపు తిరిగి చూసేలా చేసిన ప్రస్తుత రాజకీయ సంక్షోభానికి.. ...

news

పన్నీరును పక్కనబెట్టేశారు.. పళని సామిని పైకితెచ్చారు.. అంతా బీజేపీ మాయ!? శశి-తంబిదురై చక్రం తిప్పారా?

పన్నీర్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు, సీఎం అభ్యర్థిగా పళనిసామి పేరును ...

news

శశి'కల' కల్లలైన వేళ... శశి 'సింహం'ను బోనులో పెట్టిన కేసు ఇదీ...

దొంగ అనేవాడు పట్టుబడినా నేరం రుజువయ్యే వరకూ తను దొరేనంటూ బుకాయిస్తాడు. పైగా ...

news

పన్నీరును పార్టీ నుంచి వెలివేశారట.. సీఎం అభ్యర్థిగా పళనిసామి.. గవర్నర్ ముందు రెండే ఆప్షన్లు

తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం సీఎం పదవి చేపట్టేందుకు ఛాన్స్ లేదని అన్నాడీఎంకే ...

Widgets Magazine