బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Modified: శుక్రవారం, 14 మే 2021 (16:38 IST)

కరోనా భయంతో శ్రీకాకుళంలో కుటుంబం ఆత్మహత్య

విజయనగరం వేపాడ మండలం నల్లబెల్లిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ రావటంతో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు.
 
ఒకే కుటుంబంలో నలుగురు నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీనితో తల్లిదండ్రులతో పాటు బావిలో దూకి కొడుకు కోడలు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.