శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 జులై 2017 (12:04 IST)

కళ్ళల్లో పెట్టి కాపాడుకోవాల్సిన తండ్రే.. కాటేశాడు..

కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన తండ్రే కాటేశాడు. కుమార్తెపై ఆరు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఓ వివాహితకు 13ఏళ్ల కు

కళ్ళల్లో పెట్టుకుని కాపాడుకోవాల్సిన తండ్రే కాటేశాడు. కుమార్తెపై ఆరు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఓ వివాహితకు 13ఏళ్ల కుమార్తె వుంది. ఆమె భర్త పదేళ్ల క్రితం మరణించాడు. దీంతో ఆమె ఓ వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. అతడు బర్కత్ పురాలో అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. 
 
13ఏళ్ల కుమార్తెపై అతడు ఆరునెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధిత బాలిక ఉపాధ్యాయులకు వెల్లడించింది. వారు షీ టీమ్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. బాలికకు కౌన్సెలింగ్‌ చేసి బాలికను నింబోలి అడ్డాలోని బాలికా సదన్‌కు తరలించారు. జహంగీర్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.