శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By srinivas
Last Modified: మంగళవారం, 21 ఆగస్టు 2018 (15:50 IST)

వైసీపిలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి

విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న అధినేత జగన్‌ సమక్షంలో పలువురు టీడీపీ నేతలు, మాజీ అధికారులు పార్టీలో చేరారు. మాజీ ఐపీఎస్‌ అధికారి, విశాఖ జిల్లా ఎస్పీగా పనిచేసిన ప్రేమ్‌బాబు మంగళవారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. పదవీ విరమణ అనంతరం ప్రేమ్ బాబు

విశాఖపట్నం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న అధినేత జగన్‌ సమక్షంలో పలువురు టీడీపీ నేతలు, మాజీ అధికారులు పార్టీలో చేరారు. మాజీ ఐపీఎస్‌ అధికారి, విశాఖ జిల్లా ఎస్పీగా పనిచేసిన ప్రేమ్‌బాబు మంగళవారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 
 
పదవీ విరమణ అనంతరం ప్రేమ్ బాబు తెలుగదేశం పార్టీలో కొంతకాలం పనిచేశారు. ఇప్పుడు వైఎస్ జగన్ ప్రేమ్‌బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.