Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వేరొక యువకుడితో ప్రేయసి షికార్లు.. ప్రశ్నించిన ప్రేమికుడు హతం.. ఎలా?

బుధవారం, 29 నవంబరు 2017 (17:53 IST)

Widgets Magazine
murder

వావి వరుసలు మంటగలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాల సంఖ్య పెరిగిపోతుంది. దీంతో నేరాలు-ఘోరాలు కూడా పెచ్చరిల్లిపోతున్నాయి.

తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఎన్టీఆర్ కరకట్ట వద్ద ఓ యువతి తన మాజీ ప్రియుడిని హతమార్చి.. సెప్టిక్ ట్యాంకులో పడవేసింది. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన గాయత్రి అనే యువతి రాజయ్యతో ప్రేమలో పడింది. వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగారు.
 
అయితే మధ్యలో సుధాకర్ అనే యువకుడితో గాయత్రికి సంబంధం ఏర్పడింది. ఈ విషయం రాజయ్యకు తెలియరావడంతో మాజీ ప్రియుడితో గొడవపడింది. దీంతో ఇక లాభం లేదనుకున్న గాయత్రి.. సుధాకర్‌తో కలిసి రాజయ్యను చంపేసింది. మృతుడి కుటుంబ సభ్యులు రాజయ్య కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సెప్టిక్ ట్యాంకులో రాజయ్య మృతదేహాన్ని కనుగొన్నారు. ఆపై జరిపిన దర్యాప్తులో గాయత్రి, సుధాకర్ నిందితులని తేలింది. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇవాంకా గ్రీన్ గౌన్ బాగోలేదా..? రాధాకృష్ణుల స్ఫూర్తితో వారణాసి దారాలతో..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ బుధవారం గోల్కొండ కోటను ...

news

అత్తకు ఓ ఆడపిల్ల పుట్టిన మాట నిజమే: దీపా జయకుమార్

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మరణంపై మిస్టరీ వీడని నేపథ్యంలో... జయలలితకు ఓ కూతురున్నట్లు ...

news

హఫీజ్ సయీద్ అంటే నాకెంతో ప్రేమ: ముషారఫ్ సెన్సేషనల్ కామెంట్స్

ముంబై పేలుళ్ల సూత్రధారి హఫీజ్ సయీద్‌ను గృహ నిర్భంధం నుంచి విడుదలైన నేపథ్యంలో, పాకిస్థాన్ ...

news

మెట్రో చార్జీలు ఇవే : కేసీఆర్.. శభాష్ అంటున్న భాగ్యనగరి వాసులు

భాగ్యనగర వాసులు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. వీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెట్రో ...

Widgets Magazine