Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

క్రికెట్లో సంచలనం: 17ఓవర్లలో 2 పరుగులు- తొలి బంతికే కేరళ గెలుపు

శుక్రవారం, 24 నవంబరు 2017 (17:35 IST)

Widgets Magazine

మహిళల అండర్-10 క్రికెట్ మ్యాచ్‌లో సంచలనం నమోదైంది. బీసీసీఐ ఆధ్వర్యంలో గుంటూరులో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా నాగాలాండ్ జట్టుపై మొదటి బంతికే కేరళ జట్టు విజయం సాధించింది. కేరళతో జరిగిన మ్యాచ్‌లో కేవలం రెండు పరుగులకే నాగాలాండ్ కుప్పకూలింది.

ఈ మ్యాచ్‌లో నాగాలాండ్‌ 17 ఓవర్లు ఆడి, కేవ‌లం 2 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఆ రెండు ప‌రుగుల్లో ఒక ప‌రుగుని ఓపెనర్ మేనక చేయ‌గా, మ‌రో ప‌రుగు వైడ్ రూపంలో ల‌భించింది.
 
కేర‌ళ బౌల‌ర్ల‌లో మిన్నూ మణి 4, సౌరభ్య 2, సంద్ర సురేన్, బిబీ సెబాస్టియన్ చెరో వికెట్ తీశారు. అనంత‌రం మూడు పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగుకు దిగిన కేర‌ళ జట్టు ఒక్క బంతికే బౌండరీ సాధించి గెలుపును తన ఖాతాలో వేసుకుంది. కేరళ మహిళల ఆటతీరుపై క్రికెట్ స్టార్స్, ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

పాకిస్థాన్ జట్టు భారత గడ్డపై అడుగుపెట్టడానికి వీల్లేదు...

దాయాది దేశం పాకిస్థాన్‌కు భారత్ తేరుకోలేని షాకిచ్చింది. ఆసియా కప్‌లో పాల్గొనే పాకిస్థాన్ ...

news

ఎట్టకేలకు ప్రేయసికి మూడుముళ్లు వేసిన ముదురు బ్యాచిలర్ క్రికెటర్...

భారత క్రికెట్ జట్టులో ముదురు బ్యాచిలర్ క్రికెటర్ ఎవరయ్యా అని అడిగితే ఠక్కున గుర్తుకు ...

news

జహీర్ ఖాన్, సాగరిక ఘట్కేల రిజిస్టర్ మ్యారేజ్

క్రికెటర్ జహీర్ ఖాన్, నటి సాగరిక ఘట్కేల రిజిస్టర్ వివాహం జరిగింది. నవంబర్ 27న ముంబైలోని ...

news

ట్విట్టర్ యూజర్‌ను కుక్కతో పోల్చిన భజ్జీ..

టీమిండియా స్పిన్నర్ హర్భజన్ సింగ్ ట్విట్టర్ యూజర్‌పై శివాలెత్తాడు. ట్విట్టర్ యూజర్‌ను ...

Widgets Magazine