Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాలికలకు ఆ వీడియోలు చూపి.. లైంగికంగా వేధించాడు..

బుధవారం, 6 డిశెంబరు 2017 (12:48 IST)

Widgets Magazine
child mother

పెళ్లి సంబంధాలు కుదిర్చే మధ్యవర్తి.. మూడు నుంచి నాలుగేళ్ల బాలికలను లైంగికంగా వేధించాడు. కామంతో కళ్లు మూసుకుపోయిన భాషా అనే మానవ మృగం... బాలికలకు నీలిచిత్రాలు చూపించి అదేలా ప్రవర్తించాడు. బాలికలకు మాయమాటలు చెప్పి లొంగదీసుకుని ముగ్గురు బాలికలపై లైంగికంగా వేధించాడు. నవంబర్‌ నెలాఖరు నుంచి ఈ తంతు కొనసాగుతోంది. ఈ ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. 
 
లైంగిక వేధింపుల విషయాన్ని ఎవ్వరికీ చెప్పవద్దని బెదిరించాడు. కానీ ఆదివారం కడుపులో నొప్పిగా వుందని ముగ్గురిలో ఓ బాలిక బాధపడుతుండగా, బాలిక తల్లి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమీప బంధువులైన మరో ఇద్దరి బాలికలతోనూ అదే విధంగా ప్రవర్తించాడని బాలిక తల్లితో చెప్పింది. 
 
ఈ ఘటనపై బాధిత బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపుల నుంచి బాలలను రక్షించే చట్టం (పోక్సో) కింద జానీ బాషాపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రధాని మోడీ సెక్స్ సీడీ బయటకు తెస్తా : హార్దిక్ పటేల్

తనకు పది కోట్ల రూపాయలు ఇస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సెక్స్ ...

news

అయోధ్య భూవివాదం కేసు: 8వ తేదీకి వాయిదా.. ఓవైసీ ఫైర్

అయోధ్య భూవివాదంపై కేసును దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఫిబ్రవరి ఎనిమిదో తేదీకి ...

news

విశాఖలో పవన్ కళ్యాణ్ .. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్ ఉద్యోగుల దీక్షకు సపోర్టు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం విశాఖపట్టణంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ...

news

జమ్మలమడుగు బాంబులతో చంపుతా... డీఈపై రౌడీ కాంట్రాక్టర్ దాడి

కాంట్రాక్టు పనులకు సంబంధించిన బిల్లులు చెల్లించలేదన్న అక్కసుతో ప్రభుత్వం డీఈపై ...

Widgets Magazine