Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యూపీలో వింత .. వేప చెట్టు నుంచి ధారగా కారుతున్న పాలు (వీడియో)

గురువారం, 18 జనవరి 2018 (15:14 IST)

Widgets Magazine
neem tree milk

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫిరోజాబాద్‌లో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉండే ఓ వేప చెట్టు నుంచి తియ్యటి పాలు ధారగా కారుతున్నాయి. ఈ వింత దృశ్యాన్ని చూసేందుకు స్థానికులు తరలివస్తున్నారు. పైగా, ఈ పాలు తాగితే దీర్ఘకాలిక రోగాలు సైతం నయమవుతాయని ప్రచారం సాగడంతో ఆ చెట్టున్న ప్రాంతమంతా ఇప్పుడో చిన్నపాటి పుణ్యక్షేత్రమైంది.
 
ఆగ్రాకు సమీపంలోని ఫిరోజాబాద్‌లోని నసీర్ పూర్ సమీపంలో ఉన్న వేప చెట్టు నుంచి చిక్కగా పాల వంటి ద్రవం కారుతోంది. ఇది సర్వరోగాలనూ హరించే ద్రవమని నమ్ముతున్న ప్రజలు, తండోపతండాలుగా వస్తున్నారు. పాలు పట్టుకుని వెళ్లేందుకు క్యూ కడుతున్నారు. ఆ ప్రాంతమంతా భజనలు మారుమ్రోగుతుండగా, వందలాది మంది ఇది దేవుని మహిమేనంటూ, చెట్టుకు పూజలు కూడా చేస్తున్నారు. ఈ వీడియోను మీరూ చూడండి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వర్మలాంటి పిచ్చోళ్లు చాలా మందివున్నారు : సామాజిక కార్యకర్త దేవి

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై సామాజిక కార్యకర్త దేవి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ...

news

వైరముత్తుపై నిత్యానంద శిష్యురాళ్ళ బూతుపురాణం (వీడియో)

ఇటీవల శ్రీవళ్లి దేవతపై సినీ గేయరచయిత వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, అవి సంచలనమయ్యాయి. ఈ ...

news

వధువుపై గొడ్డలితో దాడి చేసిన బీజేపీ నేత మొదటి భార్య

జార్ఖండ్ రాష్ట్రంలోని జెంషెడ్‌పూర్‌లో స్థానిక బీజేపీ నేతకు చెందిన భార్య వరకు వధువుపై ...

news

"రియల్ శివగామి"... బిడ్డ ప్రాణానికి తన ప్రాణం అడ్డేసిన తల్లి

ప్రభాస్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ...

Widgets Magazine