Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వర్మలాంటి పిచ్చోళ్లు చాలా మందివున్నారు : సామాజిక కార్యకర్త దేవి

గురువారం, 18 జనవరి 2018 (14:01 IST)

Widgets Magazine
devi

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మపై సామాజిక కార్యకర్త దేవి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వర్మలాంటి పిచ్చోళ్లు చాలా మంది ఈ ప్రపంచంలో ఉన్నారంటూ మండిపడ్డారు. ఇటీవలి కాలంలో వర్మ గాడ్, సెక్స్‌, ట్రూత్ పేరుతో శృంగార‌మే ప్ర‌ధానాంశంగా చిత్రాలు నిర్మిస్తున్నాడు. ఈ సినిమా వ‌ల్ల శృంగారంపై ఉన్న అపోహ‌లు చెరిగిపోతాయ‌నేలా వ‌ర్మ చేస్తోన్న వ్యాఖ్య‌ల‌పై దేవి స్పందించారు. 
 
తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... 'మ‌నిషి జంతువు కాదు.. జంతువు స్థాయి నుంచి దాటి వ‌చ్చాడు కాబ‌ట్టే కొన్ని గోప్య‌తలు అవ‌స‌రం అయ్యాయి. మ‌నుషుల స్థాయిలో ఉండ‌ద‌లుచుకోలేదంటూ, ఇలాగే చూపించ‌ద‌లుచుకున్నామంటూ ఇటువంటి సినిమాలు తీసి నాగ‌రిక స‌మాజంలో బ‌తుకుతోన్న వారిపై వ‌దులుతారా? మీ జంతు లోకంలోకి ఈ నాగ‌రిక స‌మాజం రావాల‌నుకోవ‌డం లేదు. 
 
ఇది భూతు కాద‌ని అంటున్నారు. ఇటువంటి సినిమాలు, వీడియోలు శారీర‌క ప్ర‌క్రియ‌లో క్రూర‌త్వాన్ని చూపుతాయి. పోర్నోగ్ర‌ఫీ ఎటువంటి దారుణాల‌కు దారి తీస్తుందో తెలుసుకుని మాట్లాడాలి. స‌మాజంలో సెక్స్‌పై ఉన్న చెడు భావాల‌ను, ఛాంద‌స్తాన్ని పోగొట్ట‌డానికే ఇటువంటి వీడియోలు, సినిమాలు అని అంటున్నారు. ఫోర్నోగ్ర‌ఫీయే ఒక పెద్ద ఛాద‌స్తం. ఆరోగ్య‌క‌ర‌మైన ఆలోచ‌న‌లు, శ‌రీరం క‌లిగిన వారికి కృతిమ‌మైన ప్రేర‌కాలు, ఇటువంటి భూతు సినిమాలు అవ‌స‌రం ఉండ‌వు. ప్ర‌పంచంలో ఇటువంటి (రామ్ గోపాల్ వ‌ర్మ లాంటి) పిచ్చోళ్లు చాలా మంది ఉన్నారు' అంటూ దేవి మండిపడ్డారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వైరముత్తుపై నిత్యానంద శిష్యురాళ్ళ బూతుపురాణం (వీడియో)

ఇటీవల శ్రీవళ్లి దేవతపై సినీ గేయరచయిత వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా, అవి సంచలనమయ్యాయి. ఈ ...

news

వధువుపై గొడ్డలితో దాడి చేసిన బీజేపీ నేత మొదటి భార్య

జార్ఖండ్ రాష్ట్రంలోని జెంషెడ్‌పూర్‌లో స్థానిక బీజేపీ నేతకు చెందిన భార్య వరకు వధువుపై ...

news

"రియల్ శివగామి"... బిడ్డ ప్రాణానికి తన ప్రాణం అడ్డేసిన తల్లి

ప్రభాస్ హీరోగా, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ...

news

మేమిద్దరం నవ యువకులం : నెతన్యాహు

భారత పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్‌ నెతన్యాహు ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ...

Widgets Magazine