Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శిరీషపై అత్యాచారం జరిగిందా? : డీసీపీ ఏమంటున్నారు?

మంగళవారం, 27 జూన్ 2017 (11:50 IST)

Widgets Magazine

హైదరాబాద్ బ్యూటీషియన్‌ శిరీషపై అత్యాచారం జరిగిందో లేదో తేల్చుతామని హైదరాబాద్ నగర డీసీపీ వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసులపై లేనిపోని విమర్శలు చేయవద్దని ఆయన హెచ్చరించారు. 
 
ఈ ఆత్మహత్య కేసు వివాదాస్పదంగా మారిన విషయం తెల్సిందే. ఈ కేసులో శిరీష బంధువులు లేనిపోని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. దీంతో డీసీపీ స్పందించారు. శిరీష అనుమానాస్పద మృతి విషయంలో విచారణను వేగవంతం చేశామన్నారు. నిందితులు రాజీవ్, శ్రవణ్‌లతో పాటు పలువురిని ప్రశ్నించామని తెలిపారు. 
 
ఈ కేసులో అనవసర విమర్శలు చేయవద్దని హెచ్చరించారు. శిరీష బంధువులకు ఏమైనా అనుమానాలు ఉంటే హైదరాబాద్‌కు రావాలని, వారి అనుమానాలన్నీ నివృత్తి చేస్తామని తెలిపారు. శిరీష పంపిన వాట్స్‌యాప్ లొకేషన్ కుకునూరుపల్లి పీఎస్ క్వార్టర్స్ దేనని మరోసారి స్పష్టం చేసిన ఆయన, ఆమెపై అత్యాచారం జరిగిందా? లేదా? అన్న విషయం ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తరువాతనే తెలుస్తుందన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

భార్యాభర్తల మధ్య గొడవ: కోపంతో కిరోసిన్ పోసుకున్న భార్య.. నిప్పంటించేసిన భర్త!

భర్తతో గొడవపడిన భార్య ఆవేశంతో ఒంటిపై కిరోసిన్ పోసేసుకుంది.. అదే ఆవేశంతో భర్త కూడా ...

news

ఏమండీ.. మరిది వేధిస్తున్నాడు.. పట్టించుకోని భర్త.. వివాహిత అనుమానాస్పద మృతి

ఒంగోలు జిల్లా గుడ్లూరు మండలం రావూరు గ్రామానికి చెందిన ఓ వివాహిత అనుమానాస్పదంగా ...

news

జూలై 2తో ముగుస్తుంది.. ఆ తర్వాత ఎక్కడుంటానో తెలియదు : స్మృతి ఇరానీ

తన రాజకీయ భవిష్యత్‌పై అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆసక్తికరమైన సమాధానం ...

news

భార్యాభర్తల మధ్య గొడవ: కోపంతో కిరోసిన్ పోసుకుంది.. భర్త నిప్పంటించేశాడు.. ఆ తర్వాత?

భర్తతో గొడవపడిన భార్య ఆవేశంతో ఒంటిపై కిరోసిన్ పోసేసుకుంది.. అదే ఆవేశంతో భర్త కూడా ...

Widgets Magazine