హైదరాబాద్‌లో ఆన్‌లైన్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. ఉజ్బెకిస్థాన్ నుంచి?

సోమవారం, 27 నవంబరు 2017 (12:31 IST)

sex rocket

హైదరాబాద్ నగరంలో సాగుతున్న సెక్స్ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. తద్వారా ఉజ్భెకిస్థాన్ మహిళలకు విముక్తి లభించింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు విదేశీ మహిళలు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ప్రాంతంలోని వ్యభిచార కూపాలపై దాడి చేశారు. ఈ క్రమంలో నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.
 
ఇప్పటికే ముగ్గురు నిర్వాహకుల్ని పోలీసులు అదుపులోకి తీసుకోగా, ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. వారంలోనే మూడు సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేశామని పోలీసులు తెలిపారు. రాచకొండ పరిధిలో ఉజ్భెకిస్థాన్‌కు చెందిన 20 ఏళ్ల యువతులు పట్టుబడ్డారని వారికి విముక్తి కలిగించినట్లు తెలిపారు.
 
టూరిస్ట్ వీసాలో ఢిల్లీకి వచ్చిన యువతులను ఆరు నెలల క్రితం హైదరాబాద్‌కు తీసుకొచ్చి.. వ్యభిచార రొంపిలోకి దించేస్తున్నారని.. వీసా కాలం ముగిసిపోవడంతో ఆ యువతులు కూడా నరకం అనుభవించారని పోలీసులు తెలిపారు.దీనిపై మరింత చదవండి :  
Hyderabad Police Uzbekistan Woman Rachakonda Online Racket

Loading comments ...

తెలుగు వార్తలు

news

రోడ్లు బాగోలేవా- మోదీతో మాట్లాడుతా: వాట్సాప్‌లో ఇవాంకా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, వైట్ హౌస్ సలహాదారు ఇవాంకా ట్రంప్ హైదరాబాద్‌ ...

news

బాలక్రిష్ణ మరో సంచలన నిర్ణయం.. ఏంటది?

అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభ్యుడు, నటుడు బాలక్రిష్ణ వచ్చే ఎన్నికల్లో తన ...

news

ఒంటరిగా వున్న మహిళలపై గ్యాంగ్ రేప్‌.. కాళ్లు కదపకుండా బండరాయిని?

ఐటీ రాజధాని బెంగళూరులో మహిళలపై అరాచకాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఇళ్లల్లో ఉన్న మహిళలను ...

news

రోడ్డుపై జ్యోతిలక్ష్మి నడిచినా చూస్తారు.. జగన్ పాదయాత్ర వేస్ట్: జేసీ దివాకర్

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర వేస్ట్ అని ...