Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రైల్వే జోన్‌పై ఎంపీలుగా ఏం పీకలేం... జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు

మంగళవారం, 9 జనవరి 2018 (11:51 IST)

Widgets Magazine
jc diwakar reddy

అధికార టీడీపీ ఎంపీలపై ఆ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైల్వే జోన్ వ్యవహారంపై టీడీపీ ఎంపీలు ఏం చేయలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
 
మంగళవారం రైల్వేశాఖ ఉన్నతాధికారులు ఎంపీలతో విజయవాడలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... 'రైల్వేజోన్‌ విషయంలో ఎంపీలు చేసేది ఏమీ లేదు..., మేం చెయ్యి ఎత్తమంటే ఎత్తాలి... దించమంటే దించాలి’ అంటూ వ్యాఖ్యానించారు. 
 
రైల్వే జోన్‌ ఏర్పాటుపై స్పందించాల్సిందీ.. చెప్పాల్సిందీ ప్రధాని నరేంద్ర మోడీ అని అన్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవసరాన్ని, సందర్భాన్ని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అపాయింట్‌మెంట్‌ ఇస్తారన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

మనశ్శాంతి లేదనీ స్వామీజీ సూసైడ్ .. ఎక్కడ?

సాధారణంగా మనశ్శాంతిలేని వారికి స్వాంతన కలిగించేవారు స్వామీజీలు. కానీ, అలాంటి స్వామీజీలకే ...

news

పాకిస్థాన్‌‌పై వేలెత్తి చూపకండి: అమెరికాపై డ్రాగన్ కంట్రీ ఫైర్

పాకిస్థాన్‌పై అమెరికా తీరు పట్ల డ్రాగన్ కంట్రీ మండిపడింది. తద్వారా పాకిస్థాన్‌పై తనకున్న ...

news

తమిళనాడులో రవాణా కార్మికుల సమ్మె : స్తంభించిన ప్రజారవాణా

తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వ రవాణా కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ...

news

అక్రమంగా డాలర్ల రవాణా ... జెట్ ఎయిర్‌వేస్ ఎయిర్‌హోస్టెస్ అరెస్టు

ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జెట్ ఎయిర్‌వేస్ విమాన సంస్థకు చెందిన ...

Widgets Magazine