Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కేసీఆర్ స్మార్ట్ సీఎం... చిరంజీవి కాంగ్రెస్ నేత : పవన్ కళ్యాణ్

బుధవారం, 24 జనవరి 2018 (06:11 IST)

Widgets Magazine

ప్రజా సమస్యల అధ్యయనం కోసం తెలంగాణ రాష్ట్రంలో పర్యటనకు శ్రీకారం చుట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మా అన్నయ్య చిరంజీవి కాంగ్రెస్ నాయకుడేనని స్పష్టం చేశారు. 
 
ఈ యాత్రలో భాగగా, కరీంనగర్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ను స్మార్ట్‌గా పని చేస్తారని అంటే కొంతమంది నాయకులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. అలాగే, తన అన్నయ్య చిరంజీవి కూడా కాంగ్రెస్‌ నాయకుడే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. 
 
కేసీఆర్‌ అంటే తనకు ముందునుంచీ ఇష్టమేనని, రాజకీయాల్లో ఉంటూ ప్రజల కోసం కష్టపడే నాయకులను తాను ఇష్టపడతానన్నా రు. తనకు ఏ పార్టీ మీద ద్వేషం లేదని, ఆంధ్రాలో తిరుగుతావ్‌.. తెలంగాణకు ఎందుకు రావని అడిగితే వస్తానని చెప్పి ఈరోజు వచ్చానన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆ ఊర్లో పిల్లనివ్వాలంటే లైంగిక పటుత్వ ధృవీకరణ పత్రం తెచ్చుకోవాలి... ఎక్కడ?

వ్యక్తిని బట్టి వ్యవస్థను.. సాటి మనిషిని బట్టి సమస్యను.. ఒక కుటుంబాన్ని బట్టి ఒక ఊరిని ...

news

మోదీ-యోగికి అత్యాచార బాధితురాలి రక్తపు లేఖ.. అలా జరగకపోతే..?

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అత్యాచారాలు, వేధింపులను ...

news

సూర్యుడికి వయసైపోతోంది.. ఆ శక్తిని కోల్పోతున్నాడట: నాసా

సూర్య భగవానుడు ద్రవ్యరాశి, గురుత్వాకర్షణ శక్తి కోల్పోతున్నాడని ఖగోళ శాస్త్రవేత్తలు ...

news

2019 ఎన్నికల్లో తెదేపా-145 వైసీపికి 35 స్థానాలే... అంత ధీమా ఎందుకో...

అప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకున్నట్లు కనబడుతోంది. తెలంగాణ నుంచి పవన్ ...

Widgets Magazine