Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కొండగట్టుకు పవన్ కళ్యాణ్, కేసీఆర్ రెడ్ కార్పెట్... బైటకొచ్చిన రాములమ్మ

మంగళవారం, 23 జనవరి 2018 (11:21 IST)

Widgets Magazine
vijayashanti

ఈమధ్య కాలంలో పెద్దగా రాజకీయాల గురించి మాట్లాడని విజయశాంతి, పవన్ కళ్యాణ్ కొండగట్టు నుంచి యాత్ర చేయడంపై స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన విమర్శనాస్త్రాలు సంధించారు. ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ ను ఓ టూరిస్ట్ అంటూ చెప్పడమే కాకుండా అతడెవరో తనకు తెలీదని చెప్పారని గుర్తు చేశారు. అలా మాట్లాడిన కేసీఆర్ ఇప్పుడు ఎలా పవన్ కళ్యాణ్ కు కొండగట్టుకు రెడ్ కార్పెట్ వేశారని విమర్శించారు. 
 
ఉద్యమ సమయంలో ఆంధ్రావాళ్లంటూ ఇంతెత్తున లేచిన ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన బిడ్డలను పక్కన పెట్టేసి ఆంధ్రావాళ్లకి ఎలా పెద్దపీట వేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిని జేఏసీ నాయకులకు కూడా ముఖ్యమంత్రి కనీసం పవన్ కళ్యాణ్ కు ఇచ్చినంత గౌరవం ఇస్తే బాగుంటుందని ఆమె అన్నారు. ఉద్యమ సమయంలో ఎవరినైతే దూరంగా పెట్టారో ఇప్పుడు వారినందరినీ కేసీఆర్ అక్కున చేర్చుకుంటున్నారంటూ విజయశాంతి విమర్శించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఓటుకు నోటు కేసుతో దగ్గరైన ఖాకీలు... అలా సంబంధం... విడాకులు తీస్కుని పెళ్లి...

ఏసీబీ ఏఎస్పీగా పనిచేస్తున్న మహిళా అధికారి, సీఐ మల్లికార్జున రెడ్డి మధ్య సాగుతున్న ...

news

కిమ్ జాంగ్ రహస్య ప్రియురాలు.. చనిపోలేదు.. ఇలా ప్రత్యక్షమైంది..

ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌కు రహస్య ప్రియురాలున్న సంగతి తెలిసిందే. ఆమె ఎక్కడా ...

news

కట్నంలో 10 సవర్ల బంగారం తగ్గిందనీ వరుడు పరార్

ముందుగా మాట్లాడుకున్నట్టుగా ఇవ్వాల్సిన కట్నంలో పది సవర్ల బంగారం తగ్గడంతో వరుడు ...

news

పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ వార్నింగ్.. దేశంలోకి వచ్చి మరీ దాడిచేస్తాం

పాకిస్థాన్‌కు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. దేశంలోకి వచ్చి మరీ ...

Widgets Magazine