Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెళ్లైంది.. ఇద్దరు సంతానం.. అయినా ప్రేమ వారిని వదల్లేదు.. ఆత్మహత్య చేసుకున్నారు..

సోమవారం, 31 జులై 2017 (12:28 IST)

Widgets Magazine
suicide

పెళ్లైంది. ఆమెకు ఇద్దరు సంతానం. అయినప్పటికీ ఓ ప్రైవేట్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగిని ప్రేమించింది. అయితే ప్రేమికుడిని కుటుంబ సభ్యులు హెచ్చరించడంతో.. ఆ ప్రేమికులు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మేడ్చల్‌ రైల్వే స్టేషన్‌కు సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కాప్రా జమ్మిగడ్డకు చెందిన కృష్ణ, మాసపేట కావ్య (25) దంపతులు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం ఉన్నారు. 
 
కానీ అదే ప్రాంతంలో ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్న నాగరాజు (25) కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. నాగరాజుకు పెళ్లి కాలేదు. విషయం నాగరాజు కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు హెచ్చరించారు. ఈ క్రమంలో ఏం చేయాలో తోచక కావ్య, నాగరాజు 27న ఇంటి నుంచి బయటికొచ్చారు. ఆపై మేడ్చల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో సికింద్రాబాద్‌ వైపు వచ్చే రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. వారు నాగరాజు, కావ్యగా గుర్తించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Lovers Suicide Secundrabad Kavya Nagaraju Krishna Medchal Railway Station

Loading comments ...

తెలుగు వార్తలు

news

భార్యను స్నేహితులతో రేప్ చేయించిన భర్త.. ఎందుకు?

అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తను ఓ కసాయి భర్త తన స్నేహితులతో రేప్ చేయించాడు. ఈ ...

news

వైద్యుడికి పవన్ కళ్యాణ్ పాదాభివందనం.. ఎవరా డాక్టర్?

ఓ డాక్టర్‌కు జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ పాదాభివందనం చేశారు. ఆ వైద్యుడు ...

news

క్రిడెట్ కార్డ్‌ల రుణం చెల్లించలేక.. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా ముఖాన్ని మార్చేసింది..

క్రిడెట్ కార్డుల ద్వారా భారీగా తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయిన ఓ మహిళ తన ...

news

కేంద్ర హోంశాఖా మంత్రిగా అమిత్ షాక్.. రాజ్‌నాథ్‌కు ఉద్వాసన?

భారతీయ జనతా పార్టీ జాతీయ అమిత్‌ షా.. త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో చేరే సూచనలు ...

Widgets Magazine