Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాన్నా ఎందుకలా చేశారు? మోహన్ బాబుతో మంచులక్ష్మి...

గురువారం, 25 జనవరి 2018 (16:59 IST)

Widgets Magazine
manchu lakshmi

నాన్నా.. ఒక టివి ఛానల్ ఇంటర్వ్యూలో ఎందుకు అలా మాట్లాడారు. మీరు అలా మాట్లాడినందుకు మన మంచు కుటుంబానికి చెడ్డ పేరు వచ్చినట్లు నాకు అనిపిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా మీ డాడి ఎందుకు అలా మాట్లాడారంటూ నన్ను ప్రశ్నిస్తున్నారు. నాకేం అర్థం కావడం లేదు నాన్నా. ఆ టివి యాంకర్‌కు అడగడం తెలియదనుకోండి. అంతేగాని మీరెందుకు అంత ఆవేశపడ్డారంటూ మంచు లక్ష్మి తండ్రి మంచు మోహన్ బాబును ప్రశ్నించిందట. 
 
గత మూడురోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో మోహన్ బాబు 95 శాతం మంది రాజకీయనాయకులందరూ రాస్కెల్స్ అంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. నాకు తెలిసి ఒక్క ఎన్‌టిఆర్ మాత్రమే నిజమైన రాజకీయ నాయకుడు. లంచం అంటే ఏంటో ఆయనకు అస్సలు తెలియదంటూ మోహన్ బాబు చెప్పారు. ఎన్‌టిఆర్ విషయం పక్కన బెడితే మిగిలిన రాజకీయ నాయకులను ఉద్దేశించి మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.
 
ఎవరు ప్రశ్నించినా ఒప్పుకోని మోహన్ బాబు తన కుమార్తె మంచులక్ష్మి ప్రశ్నిస్తే మాత్రం మెల్లగా సమాధానం చెప్పారట. ఎందుకంటే మంచులక్ష్మి అంటే మోహన్ బాబుకు అంత ఇష్టమట. నా గురించి నీకు తెలుసు కదమ్మా.. ఆ యాంకర్ అడిగిన ప్రశ్న నన్ను బాధించింది. అందుకే అలా సమాధానం చెప్పాను.. అని మోహన్ బాబు అన్నారట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఘన విజయం: శైలజానాథ్ - ఫక్కున నవ్విన శ్రీవారి భక్తులు

తిరుమల శ్రీవారిని కాంగ్రెస్ నేత శైలజానాథ్ దర్శించుకున్నారు. ఆలయం వెలుపల శైలజానాథ్ ...

news

మీరట్‌లో లైవ్ మర్డర్ (వీడియో)

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగినా శాంతిభద్రతలు మాత్రం ఏమాత్రం అదుపులోకి ...

news

రాజ్యాంగ ప్రతులెన్ని వున్నాయి? 26నే ఎందుకు జరుపుకోవాలి?

భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దేందుకు గణతంత్ర ...

news

సీఎం కుర్చీలో బాలయ్య కూర్చున్నారా? ఏం జరుగుతోంది?

ఈ వార్త ఇప్పుడు ఏపీలో కలకలం సృష్టిస్తోంది. సహజంగా ముఖ్యమంత్రి కుర్చీ అంటే ఆయన మాత్రమే ...

Widgets Magazine