Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మోడ్రన్ దుస్తులతో వివాహం.. పొట్టి దుస్తులు నైకీ ప్లాక్ షార్ట్స్‌తో వరమాల వేసింది.. (వీడియో)

బుధవారం, 7 జూన్ 2017 (09:12 IST)

Widgets Magazine

వివాహం అంటే ఒళ్లు మోయలేనంత ఆభరణాలు.. బరువైన దుస్తులు.. ఆకర్షించే మేకప్‌తో వధువు కనిపిస్తుంది. కానీ ఓ పంజాబీ వధువు చేసిన పని ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఆమె పొట్టి దుస్తులతో కనిపించింది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యింది. అందమైన లెహంగాను ధరించాల్సిన ఆ వధువు ఎవరూ ఊహించని విధంగా ఓ పొట్టి డ్రస్సుతో వచ్చేసింది. 
 
సంప్రదాయ వధువు ధరించే చోలీ, బంగారు ఆభరణాలు, దుప్పట్టాలను వేసుకుని లెహంగా స్థానంలో నైకీ బ్లాక్ షార్ట్స్‌తో వచ్చి పెళ్లిలో పాల్గొంది. వరుడి ముందు అలాగే తిరిగి, అతని మెడలో వరమాల వేసింది. కొంతమంది ఆమె చేసిన పనిని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం ఆమె డ్రెస్‌‌పై ఫైర్ అవుతున్నారు. సంప్రదాయంగా జరిగే పెళ్లిలో ఇలాంటి దుస్తులు ధరించడం ఏంటని మండిపడుతున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

చిత్తూరులో వర్షం... దంపతులను పొట్టనబెట్టుకున్న పిడుగు...

తొలకరి జల్లులు మొదలవగానే వాటితో పాటే పిడుగులు కూడా వచ్చేస్తాయి. మబ్బు పట్టినా అప్పటిదాకా ...

news

తెదేపా ఎమ్మెల్యేల్లో 'కట్టప్ప'లుగా కొందరు... జగన్ మోహన్ రెడ్డికి అనుకూల పవనాలు...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం మాత్రమే వుంది. ఈ క్రమంలో అన్ని ...

news

మద్యం కల్తీ చేస్తే లైసెన్స్ రద్దు... ఆదాయం రూ.3,900 కోట్లు.... ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్

అమరావతి: మద్యాన్ని కల్తీ చేస్తే ఆ షాపు లైసెన్స్ రద్దు చేయమని ఆదేశాలు ఇచ్చినట్లు ...

news

భారతీయులందరూ.. దోసెకే ఓటేశారు.. ఇండియన్ ఫేవరేట్ బ్రేక్ ఫాస్ట్‌గా దోసె..

ఉత్తరాది, దక్షిణాది అనే తేడా లేకుండా టిఫిన్ కోసం హోటల్‌కు వెళ్లేవారు రెండో ఆలోచన లేకుండా ...

Widgets Magazine