Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తిరుపతిలో రిలయన్స్ ఎలక్ట్రానిక్ పార్క్ : ముఖేష్ - చంద్రబాబుల భేటీ వీడియో

గురువారం, 15 ఫిబ్రవరి 2018 (15:33 IST)

Widgets Magazine
mukesh ambani - babu

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నవ్యాంధ్ర అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్నారు. ఇందుకోసం దేశ విదేశాల్లో తిరుగుతూ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
ఆయన వినతి మేరకు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ ముందుకు వచ్చారు. ఇందులోభాగంగా, ఆయన ఒక రోజు పర్యటన కోసం ఇటీవల విజయవాడకు కూడా వచ్చారు. ఈ సందర్భంగా ముఖేశ్ అంబానీ మాట్లాడుతూ, చంద్ర‌బాబుపై ప్ర‌శంసల వర్షం కురిపించారు. స‌చివాల‌యంలో రియ‌ల్ టైం గ‌వ‌ర్నెన్స్ కేంద్రాన్ని సంద‌ర్శించిన ముఖేష్ అంబానీ ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేశారు. 
 
ఈ సంద‌ర్భంగా మీడియాతో మాట్లాడిన అంబానీ ఇదివ‌రకే చంద్ర‌బాబు రాష్ట్రం గురించి వివ‌రించినా ప‌ట్టించుకోలేద‌ని, కానీ రియల్‌ టైం గవర్నెన్స్‌ (ఆర్టీజీ) చూసిన త‌ర్వాత ఆశ్చ‌ర్యానికి లోనైన‌ట్లు చెప్పారు. మాకంటే మీరే ఎంతో ముందున్నారు. మీతో కలిసి పనిచేసేందుకు మేం సిద్ధం. కలలు అందరూ కంటారు.. తానీ వాటిని సాకారం చేసుకునేవారు చాలా తక్కువ మందిమాత్రమే ఉంటార‌ని అంబానీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా తిరుపతిలో ఎలక్ట్రానిక్ పార్కు ఏర్పాటుకు ఆయన సూత్ర ప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం. కాగా, చంద్రబాబు, ముఖేశ్ అంబానీలకు భేటీకి సంబంధించిన పూర్తి వీడియోను మీరూ ఓసారి తిలకించండి.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అవును పోర్న్‌స్టార్‌కి రూ.83 లక్షలు చెల్లించా: డొనాల్డ్ ట్రంప్ లాయర్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత లాయర్ మైఖేల్ కోహెన్ బాంబు పేల్చారు. ఒకప్పుడు ...

news

భార్య పుట్టింటికి వెళ్లిందనీ ఒకరు... పెళ్లి కాలేదనీ మరొకరు... సూసైడ్

ఇటీవలికాలంలో చిన్నపాటి విషయాలకే ఆత్మహత్యలకు పాల్పడేవారి సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా తనను ...

news

ఆ మరక ఉంటే కన్య... లేకుంటే చెప్పుదెబ్బలే.. ఎక్కడ?

మహారాష్ట్రలో ఓ వింత ఆచారం ఉంది. అదీ కూడా ఆ తెగకు చెందిన యువతులకు ఈ అగ్నిపరీక్ష ...

news

పవన్ పోరాటంలో అర్థం ఉంది.. కాంగ్రెస్‌తో కలిస్తే లాభంలేదు : చంద్రబాబు

విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన నవ్యాంధ్ర హక్కుల సాధన కోసం జనసేన పార్టీ అధినేత పవన్ ...

Widgets Magazine