Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అప్పుడే పెళ్ళా... ఇంకా ఐదేళ్ళ సమయం ఉంది..

సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (17:06 IST)

Widgets Magazine

తన బాయ్ ఫ్రెండ్‌తో చట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పెళ్ళి దాకా తెచ్చుకుంది శృతి హాసన్. పెళ్ళి చేసుకొని ఆ తర్వాత సినిమాల్లో నటించాలనుకుంది. కానీ పెళ్ళి చేసుకున్న తర్వాత చాలా మంది హీరోయిన్లు సినిమాల్లో నటించడం అస్సలు సాధ్యం కాలేదు. ఎవరో కొంతమంది తప్ప. దీంతో శృతి పెళ్ళినే వాయిదా వేసుకుంది. అది కూడా ఏకంగా ఐదేళ్ళు. నాకు సినిమాల్లో నటించడమన్నా.. మంచి క్యారెక్టర్ చేయడమన్నా ఇష్టం. నాకు సంగీతం తెలుసు. కథలు రాయగలను.. చాలా వాటిల్లో నేను రాణించగలను కూడా. 
 
సినిమా హీరోయిన్ అవుతానని అస్సలు అనుకోలేదు. కానీ టాప్ హీరోయిన్‌గా ముందుకు వెళుతుండడం సంతోషంగానే ఉంది. అయితే ఒక్కటి పెళ్ళిని నేను వాయిదా వేసుకుంటున్నాను. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. అందుకే పెళ్ళిని ఆలస్యంగా చేసుకుందామని నా ప్రియుడితో చెప్పా. అతను కూడా ఓకే చెప్పాడంటోంది శృతి హాసన్. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
వివాహం సినిమాలు కమల్ హాసన్ Tollywood Marriage Plans Shruthi Haasan Kamal Haasan శృతిహాసన్

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ హీరోయిన్లు డిమాండ్ చేస్తున్న రెమ్యునరేష్ ఎంతో తెలుసా?

సాధారణంగా సినీ హీరో లేదా హీరోయిన్‌కు అయినా సరే ఒకే ఒక్క హిట్ పడితే చాలు.. వారు తమ ...

news

'ప్యాడ్ మ్యాన్' చూసేందుకు ఛీ అంటున్న పాక్ సెన్సార్ బోర్డు సభ్యులు

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్ర "ప్యాడ్ మ్యాన్". మహిళల రుతుక్రమంపై ...

news

అతడు నాతో వ్యాపారం చేయాలనుకున్నాడు.. థ్యాంక్స్ విశాల్: అమలా పాల్‌

ఇద్దరమ్మాయిలతో హీరోయిన్ అమలా పాల్ పందెంకోడి విశాల్‌కు ధన్యవాదాలు తెలిపింది. తనపై లైంగిక ...

news

తెదేపా ఎంపీలు జోకర్ల కంటే తక్కువ.. : రాంగోపాల్ వర్మ

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలపై టాలీవుడ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు ...

Widgets Magazine