Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాల‌క్రిష్ణ‌కి శ‌స్త్ర‌చికిత్స విజ‌య‌వంతం...

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (20:18 IST)

Widgets Magazine
Balakrishna

ప్ర‌ముఖ సినీన‌టుడు బాల‌క్రిష్ణ కుడిభుజానికి శ‌నివారం ఉద‌యం కాంటినెంట‌ల్ హాస్పిటల్‌లో మేజ‌ర్ స‌ర్జ‌రీ జ‌రిగింది. గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా షూటింగ్‌లో గాయాల‌కు గురైన ఆయ‌న రొటేట‌ర్ క‌ఫ్ టియ‌ర్స్ ఆఫ్ షోల్డ‌ర్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. అప్ప‌ట్లో ప్రాథ‌మిక చికిత్స తీసుకున్న ఆయ‌న‌కు మేజ‌ర్ స‌ర్జ‌రీ నిర్వ‌హించాల‌ని వైద్యులు తేల్చారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న జై సింహా చిత్రం షూటింగ్ సంద‌ర్భంగా బిజీబిజీగా ఉండిపోయారు. దీంతో ఈ స‌ర్జ‌రీ చేసుకోలేక‌పోయారు.
 
ఈ నొప్పి రోజురోజుకి తీవ్ర‌మ‌వ‌డంతో స‌ర్జ‌రీ అనివార్య‌మ‌య్యింది. ఈ స‌ర్జ‌రీ చేసుకోవ‌డానికి బాల‌క్రిష్ణ శ‌నివారం ఉద‌యం కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌కి ఉద‌యం ఎనిమిదిన్న‌ర గంట‌ల‌కు చేరుకున్నారు. వెంట‌నే క‌న్స‌ల్టెంట్ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ దీప్తి నంద‌న్ రెడ్డి, డాక్టర్ ఆశిష్ బాబుల్కార్(పూణే) ఆయ‌న కుడి చేయికి స‌ర్జ‌రీ చేశారు. గంట‌సేపు జ‌రిగిన ఈ స‌ర్జ‌రీ విజ‌య‌వంత‌మైంద‌ని వైద్యులు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
బాలకృష్ణ శస్త్ర చికిత్స Balakrishna Tollywood Telugu Cinema Rotator Cuff Surgery

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎమ్మెల్యే, హీరో బాలకృష్ణకు మేజర్ సర్జరీ

హిందూపురం శాసనసభ్యులు, హీరో నందమూరి బాలకృష్ణకు శనివారం ఓ మేజర్ సర్జరీ జరిగింది. ...

news

చదువులమ్మకి కన్నీటి వీడ్కోలు : లక్ష్మీదేవి మృతిపై చిరంజీవి

ప్రముఖ నటుడు రాజీవ్‌ కనకాల కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవి(78) ...

news

నానికి ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన నిత్యామీనన్ (వీడియో)

నేచురల్ స్టార్ నాని నిర్మాతగా మారిన ''అ'' సినిమాలో నిత్యమీనన్ నటిస్తోంది. ఈ చిత్రం ...

news

2019లోనే ''సాహో'' విడుదల.. పెళ్లి గురించి ప్రభాస్‌నే అడగాలి: శ్రద్ధా కపూర్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న సాహో సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ...

Widgets Magazine