Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సీఎం కుర్చీలో బాలయ్య కూర్చున్నారా? ఏం జరుగుతోంది?

గురువారం, 25 జనవరి 2018 (13:40 IST)

Widgets Magazine
Balakrishna

ఈ వార్త ఇప్పుడు ఏపీలో కలకలం సృష్టిస్తోంది. సహజంగా ముఖ్యమంత్రి కుర్చీ అంటే ఆయన మాత్రమే కూర్చుంటారు. ఆయన విదేశాల్లో వున్నప్పుడు కానీ, లేదంటే పర్యటనల్లో వున్నప్పుడు కానీ ఆ కుర్చీలో కూర్చునే సాహసం ఎవ్వరూ చేయరు. కానీ ఎమ్మెల్యే, నటుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బావమరిది అయిన బాలయ్య ఏకంగా సీఎం సీటులో కూర్చున్నారంటూ ఓ వార్త హల్చల్ చేస్తోంది. 
 
బాలయ్య సీఎం సీటులో కూర్చున్నారంటూ ప్రతిపక్షం వారు హేళన చేయడమే కాకుండా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అందరితో పాటు ఓ ఎమ్మెల్యేగా వున్న బాలయ్య సీఎంకు బంధువు కూడా కావడంతో సీఎం కుర్చీలో కూర్చున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సీఎం సీటుకు ఏపీలో విలువ లేదంటూ వ్యాఖ్యలు చేశారు. ఐతే బాలయ్య కూర్చున్నది సీఎం కుర్చీ కాదనీ, కేవలం సీఎం కూర్చునే ప్రాంతంలో మాత్రమే కూర్చున్నారంటూ అధికారులు సెలవిస్తున్నారు. మరి దీనిపై ఇంతటి రాద్దాంతం జరుగుతుందని బహుశా బాలయ్యకు కూడా తెలియదేమో?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఐఫోన్ బ్యాటరీని కొరికారో.. ఇలా పేలిపోతుంది (వీడియో)

చైనాలోని ఓ ఎలక్ట్రానిక్ స్టోర్‌లో ఐఫోన్ బ్యాటరీ పేలింది. ఇందుకు కారణం బ్యాటరీని నోటితో ...

news

రథసప్తమి రోజున శ్వేతనాగు సూర్య నమస్కారం... ఫోటో

రథసప్తమి వేడుకలు బుధవారం తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరిగాయి. సూర్యదేవుడిని ...

news

పవన్ కళ్యాణ్ పసివాడు.. పాపం : రేణుకా చౌదరి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొందిన రేణుకా ...

news

మాట్రీమోని వెబ్‌సైట్లలో ఫేక్ ప్రొఫైల్.. రూ.1.86 లక్షలు మోసం: కిలేడీ అరెస్ట్

వివాహాలు కుదిర్చే వెబ్ సైట్ల ద్వారా ఎన్నారైలకు గాలం వేస్తున్న ఓ యువతిని పోలీసులు అరెస్ట్ ...

Widgets Magazine