Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బాలకృష్ణ 'జై సింహా' గర్జన... మూడు రోజుల వసూళ్లు!

మంగళవారం, 16 జనవరి 2018 (17:12 IST)

Widgets Magazine
jai simha movie still

సినీ నటుడు బాలకృష్ణ నటించిన తాజా చిత్రం "జై సింహా". ఈనెల 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో తొలి మూడు రోజుల్లో ఈ సినిమా రూ.11.75 కోట్ల షేర్‌ను .. రూ.17.5 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే, రూ.13.9 కోట్ల షేర్‌ను.. రూ.22.9 కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.
 
ఈ సినిమాకంటే రెండు రోజులు ముందుగా వచ్చిన 'అజ్ఞాతవాసి' అభిమానులను నిరాశపరిచింది. అయితే కలెక్షన్లపరంగా బాగానే వసూలు చేస్తోంది. 'జై సింహా'తో పాటే విడుదలైన 'గ్యాంగ్' కూడా ఆకట్టుకోలేకపోయింది. 'జై సింహా' తర్వాత వచ్చిన 'రంగుల రాట్నం' కూడా ఆశించిన స్థాయిలో యూత్‌ను అలరించలేకపోయింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పద్మావత్ టీజర్.. జనవరి 25న విడుదల.. భన్సాలీ ప్రొడక్షన్స్ ప్రకటన

పద్మావతి సినిమా పద్మావత్‌గా మారింది. రాజ్‌పుత్ మహారాణుల గౌరవానికి భంగం కలిగించే ...

news

'చంద్రముఖి' చిత్ర దర్శకుడు చనిపోయారా?

"చంద్రముఖి" చిత్రానికి దర్శకత్వం వహించిన తమిళ డైరెక్టర్ పి.వాసు చనిపోయినట్టు కోలీవుడ్‌లో ...

news

రాజమండ్రిలో సినిమా థియేటర్ గేటెక్కి దూకి పారిపోయిన హీరో సూర్య... ఎందుకు?

తమిళ అగ్ర నటుడు సూర్య చిత్రం గ్యాంగ్ సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్లో ...

news

అక్కడ మొత్తం విప్పి చూపినా గుర్తింపు రాలేదు : కైరా దత్

టాలీవుడ్‌లో ఐటెం సాంగ్స్‌ అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఉత్తరాది భామలు... వారి అందచందాలే! ...

Widgets Magazine