Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మనవడు దేవాన్ష్‌తో తాతయ్య బాలయ్య కుంగ్‌ఫూ, ఎడ్లబండిపై షికారు (వీడియో)

మంగళవారం, 16 జనవరి 2018 (21:40 IST)

Widgets Magazine

సంక్రాంతి వేడుకలను నందమూరి బాలక్రిష్ణ చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో జరుపుకున్నారు. ఎపి సిఎం చంద్రబాబునాయుడు స్వగ్రామం నారావారిపల్లి కావడంతో సకుటుంబ సపరివారసమేతంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రతి యేడాది చంద్రబాబు నాయుడు సంక్రాంతి రోజు తన తల్లిదండ్రులు అమ్మణమ్మ, ఖర్జూరానాయుడులకు నివాళులు అర్పిస్తుంటారు. ఈ యేడాది కూడా కుటుంబ సభ్యులతో కలిసి చంద్రబాబు తన స్వగ్రామంలోని పెద్ద గంగమ్మకు పూజలు చేసి ఆ తరువాత నాగాలమ్మకు కూడా పూజలు నిర్వహించారు.
Lokesh-Devansh
 
నాగాలమ్మ వద్ద పూజలు చేసిన తరువాత బాలక్రిష్ణ దేవాన్ష్‌ను ఎత్తుకునేందుకు చేతులు పైకెత్తాడు. అయితే దేవాన్ష్ తాత దగ్గరకు రాకుండా తండ్రి నారా లోకేష్‌ దగ్గరే ఉండిపోయాడు. దీంతో బాలక్రిష్ణ తమాషాగా మనువడి పొట్టపై బాక్సింగ్ చేస్తూ నవ్వించే ప్రయత్నం చేశాడు. మనువడితో బాలక్రిష్ణ ఆడుతున్న ఆటలను ఆసక్తిగా తిలకించారు నారావారిపల్లి గ్రామస్తులు. 
 
ఇక అంతకుముందు నారా బ్రాహ్మణి తన కుమారుడిని తీసుకుని ఎడ్ల బండిపై తిరిగారు. మొత్తమ్మీద చంద్రబాబు నాయుడు కుటుంబం నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాల్లో మునిగితేలారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొంటా... నటుడు సూర్య

హీరోహీరోయిన్లు ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడికి మద్దతు తెలుపుతారో అస్సలు అర్థం కాదు. కొంతమంది ...

news

512 సంవత్సరాల నాటి షార్క్ చేప.. ఏడాదికి సెంటీమీటరే పెరుగుతుంది..

ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో 512 సంవత్సరాల నాటి షార్క్‌కు కనుగొన్నారు. సజీవంగా వున్న ఈ ...

news

సెక్స్ రాకెట్ గుట్టురట్టు... రష్యా - గోవా బ్యూటీల అరెస్టు

ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నగరం ఇపుడు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ప్రతి నిత్యం ...

news

శశి(కళ-జయ)లలిత సినిమా తీయబోతున్నా... కనిమొళికి ఏమైంది? కేతిరెడ్డి ఆగ్రహం(Video)

లక్మీస్ వీరగ్రంధం సినిమా దర్శకుడు, నిర్మాత తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి ...

Widgets Magazine