Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎన్టీఆర్ బయోపిక్.. బసవతారకం పాత్రలో నిత్యామీనన్?

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (13:54 IST)

Widgets Magazine
nithya menon

తేజ దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం వెంకటేష్ సినిమాతో బిజీ బిజీగా వున్న తేజ.. ఈ చిత్రం పూర్తికాగానే ఎన్టీఆర్‌ బయోపిక్‌పై దృష్టి సారిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ సంబంధించిన పనులు చకచకా సాగిపోతున్నాయి. ఇక ఆర్టిస్టుల కోసం ఆడిషన్స్ కూడా జరుగుతున్నాయి. 
 
తాజాగా ఎన్టీఆర్ బయోపిక్‌లోని సీనియర్ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్ర కోసం హీరోయిన్ నిత్యామీనన్‌ను సంప్రదించారట. ఈ పాత్ర కోసం ముందు అంగీకరించిన నిత్యామీనన్ ఆపై చేయనని నిరాకరించిందట. దీంతో చిత్ర యూనిట్ తలపట్టుకుని కూర్చున్నారట. 
 
ఇంకా బసవతారకం పాత్రకు సంబంధించిన ఎంపిక జరగలేదు. ఈ పాత్రలో నటించే అవకాశం ఎవరికి దక్కుతుందోనని ఫిలిమ్‌ నగర్ వర్గాల్లో చర్చ సాగుతోంది. అలాగే ఎన్టీఆర్ సన్నిహితులైన అలనాటి నటులు అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో ఎవరు కనిపిస్తారనే దానిపై కూడా చర్చ సాగుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రోబో 2.0 టీజర్ వేడుకకు మమ్ముట్టి, మెగాస్టార్, మోహన్ లాల్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన రోబో 2.0 సినిమాను ఆగస్టు 15 తర్వాత విడుదల ...

news

రాజమౌళి మల్టీస్టారర్‌లో విలన్‌గా రవితేజ.. అల్లు అర్జున్ పాత్ర ఎలా వుంటుంది?

బాహుబలి మేకర్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న మల్టీస్టారర్ మూవీలో విలన్‌గా మాస్ ...

news

తెరాస తరపున పోటీ చేయనున్న సమంత?

అక్కినేని నాగార్జున కోడలు, టాలీవుడ్ హీరోయిన్ సమంత రాజకీయాల్లోకి రానున్నారట. వచ్చే 2019లో ...

news

హీరో అఖిల్ మాజీ ప్రియురాలికి రాంచరణ్ భార్య బంధువుతో వివాహం?

శ్రియా భూపాల్. జీవీకే గ్రూపు సంస్థల అధిపతికి మనుమరాలు. యువ డిజైనర్. ఈమె సీనియర్ హీరో ...

Widgets Magazine