Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

భారతీయ చిత్రాల వల్లే అత్యాచారాలు : పాకిస్థాన్ యూత్

సోమవారం, 29 జనవరి 2018 (14:03 IST)

Widgets Magazine
rape

భారతీయ చిత్ర పరిశ్రమ(బాలీవుడ్) వల్లే తమ దేశంలో అత్యాచారాలు పెరుగుతున్నాయని పాకిస్థాన్ యూత్ ఆరోపిస్తోంది. అంతేనా, అత్యాచారాలు జ‌ర‌గ‌డానికి గ‌ల కార‌ణాల విశ్లేష‌ణ అక్క‌డ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇందులో భాగంగా #StopVulgarityOnMedia అనే హ్యాష్‌ట్యాగ్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
 
ఇటీవల జైనాబ్ అనే 7 ఏళ్ల పాకిస్థాన్ బాలికపై అత్యాచారం జరిపి, హ‌త్య చేసి శవాన్ని రోడ్డుమీద ప‌డేశారు. ఈ ఘటన సంచలనమైంది. ఈ సంఘ‌ట‌న‌కు నిర‌స‌న‌గా పాకిస్థాన్ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ సినిమాలు, టీవీ కార్య‌క్ర‌మాల్లో చూపించే అసభ్య స‌న్నివేశాల కార‌ణంగా పాక్ యువ‌త ప్ర‌భావిత‌మ‌వుతోందని నెటిజ‌న్లు అభిప్రాయపడుతున్నారు. 
 
ముఖ్యంగా, తమ దేశంలో జరుగుతున్న అత్యాచారాలకు ప్రధాన కారణం బాలీవుడ్ సినిమాలేన‌ని వారు అభిప్రాయపడుతున్నారు. అందుకే బాలీవుడ్ సినిమాలు, భార‌తీయ సీరియ‌ళ్లు, టీవీ షోలపై నిషేధం విధించాల‌ని వారు డిమాండ్ చేస్తున్నారు. పాకిస్థాన్ సంస్కృతిలో అశ్లీల‌త భాగం కాద‌ని, టెలివిజ‌న్ కంటెంట్ పేరుతో అస‌భ్య‌త‌ను సంస్కృతిలో భాగం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మేమిద్దరం చాలా క్లోజ్.. కానీ, ఆ రిలేషన్ లేదు: రకుల్ ప్రీత్

హీరో దగ్గుబాటి రానాతో తనకున్న సంబంధంపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పందించారు. తామిద్దరం ...

news

బాయ్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తున్నా.. ఇప్పట్లో పెళ్లి లేదు : శృతిహాసన్

అగ్ర నటుడు కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్. కోలీవుడ్‌ కంటే టాలీవుడ్‌లోనే బాగా రాణిస్తోంది. ...

news

అనసూయను కౌగిలించుకున్నాను.. కానీ శ్రియను వదిలేశాను: మోహన్ బాబు

''గాయత్రి'' సినిమా ఆడియో ఫంక్షన్‌లో సినీ నటి శ్రియను విలక్షణ నటుడు మోహన్ బాబు పొగడ్తలతో ...

news

డబ్బు కోసం మారిపోయిన సిద్ధాంతాలు : పూనమ్ కౌర్ కౌంటర్

సినీ నటి పూనమ్ కౌర్ మరో కౌంటర్ వేసింది. డబ్బు కోసం మారిపోయిన సిద్ధాంతాలు అంటూ ఆమె చేసిన ...

Widgets Magazine