Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎన్టీఆర్ సరసన శ్రద్ధా కపూర్.. ''సాహో'' తర్వాత.. త్రివిక్రమ్ సినిమాలో..

మంగళవారం, 30 జనవరి 2018 (10:09 IST)

Widgets Magazine
sradha kapoor

''సాహో''లో బాహుబలి స్టార్ ప్రభాస్ సరసన నటిస్తున్న శ్రద్ధా కపూర్‌.. మరో టాలీవుడ్ అగ్రహీరో నటించే అవకాశాన్ని కైవసం చేసుకుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్‌తో మొదలుపెట్టనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభోత్సవం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా జరిగింది. 
 
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో త్రివిక్రమ్ బిజీగా వున్నాడు. ఇక ఎన్టీఆర్ కొత్త లుక్‌లో కనిపించేందుకు కసరత్తు చేస్తున్నాడు. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం హీరోయిన్‌ను వెతుకుతున్నారు.  ఈ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డే చేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయనే వార్తలు వినిపించాయి. కానీ తాజాగా శ్రద్ధాకపూర్ పేరు కూడా తెరపైకి వచ్చింది.
 
 దీనిని బట్టి పూజా హెగ్డేతో పాటు శ్రద్ధాకపూర్‌ను తీసుకోనున్నారా? అనే దానిపై క్లారిటీ రావాల్సి వుంది. హారిక అండ్ హాసిని బ్యానర్ పై రూపొందే ఈ సినిమాకి, అనిరుథ్ సంగీతాన్ని అందించనున్నాడు. మార్చిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇందులో శ్రద్ధా కపూర్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేయడం ఖాయమని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Trivikram Agnyaathavaasi Prabhas Saaho Shraddha Kapoor Jr Ntr

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. కీలుగుర్రం నుంచి కీరవాణి కాపీ కొట్టారట.. (video)

ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకుల మదిని దోచిన ''బాహుబలి'' సినిమాకు సంగీత దర్శకుడిగా ...

news

అతనితో నటి సహజీవనం.. విభేదాల రాగానే వేధింపులంటూ ఫిర్యాదు...

బాలీవుడ్ సీనియర్ నటి జీనత్ అమన్ ముంబై పోలీసులకు ఓ ఫిర్యాదు చేసింది. అందులో తనను ...

news

''సైరా''తో బిగ్ బి: త్వరలో షూటింగ్ స్పాట్‌‍కి అమితాబ్

ఉయ్యాలవాడ సాహసాలను కీర్తిస్తూ పాడుకునే సైరా నరసింహారెడ్డి అనే పదాన్ని మెగాస్టార్ చిరంజీవి ...

news

ఎమ్మెల్యే రోజాతో "జీఎస్టీ" సినిమా తీస్తానంటున్న దర్శకుడు!

ఇటీవల వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ (జి.ఎస్.టి) పేరుతో ఓ ...

Widgets Magazine