Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాజమౌళి మల్టీస్టారర్‌లో విలన్‌గా రవితేజ.. అల్లు అర్జున్ పాత్ర ఎలా వుంటుంది?

శనివారం, 3 ఫిబ్రవరి 2018 (10:03 IST)

Widgets Magazine

బాహుబలి మేకర్ రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న మల్టీస్టారర్ మూవీలో విలన్‌గా మాస్ మహారాజ రవితేజ నటించనున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ''టచ్ చేసి చూడు'' చిత్రంతో తన నటనను మరోసారి నిరూపించుకున్న రవితేజ.. రాజమౌళి మల్టీస్టారర్‌లో విలన్‌గా నటించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాజమౌళి మల్టీస్టారర్‌లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు వున్నారు. 
 
వీరితో పాటు తాజాగా రవితేజ, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇందులో చెర్రీ, ఎన్టీఆర్ బాక్సర్లుగా, సోదరుగా కనిపించనున్నారు. ఇక రవితేజ విలన్‌గా దర్శనమివ్వనున్నాడని.. అయితే అల్లు అర్జున్ రోల్ ఎలా వుంటుందనే దానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
 
అయితే ఈ సినిమాపై వార్తలు, వదంతులు వస్తున్నాయే కానీ ఇంకా బాహుబలి మేకర్ రాజమౌళి నుంచి గానీ, చెర్రీ, జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం రాజమౌళి మల్టీస్టారర్ సినిమా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Rajamouli Multistarrer Ramcharan Villian Role Ravi Teja Jr Ntr

Loading comments ...

తెలుగు సినిమా

news

తెరాస తరపున పోటీ చేయనున్న సమంత?

అక్కినేని నాగార్జున కోడలు, టాలీవుడ్ హీరోయిన్ సమంత రాజకీయాల్లోకి రానున్నారట. వచ్చే 2019లో ...

news

హీరో అఖిల్ మాజీ ప్రియురాలికి రాంచరణ్ భార్య బంధువుతో వివాహం?

శ్రియా భూపాల్. జీవీకే గ్రూపు సంస్థల అధిపతికి మనుమరాలు. యువ డిజైనర్. ఈమె సీనియర్ హీరో ...

news

'కాజల్ అక్కా ఐ లవ్ యూ' అన్న అభిమాని... కాజల్ ఏమన్నదో తెలుసా?

సినిమా స్టార్లకు పబ్లిక్ ఫంక్షన్లకు వెళ్లినప్పుడు చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. ...

news

'ఘూమర్ డ్యాన్స్ ఆన్ ఐస్' (వీడియో)

బాలీవుడ్ చిత్రం 'పద్మావతి'. ఈ చిత్రానికి ఎదురైనన్ని వివాదాలు మరే చిత్రం ఎదుర్కోలేదని ...

Widgets Magazine