Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కట్టుబట్టలతో మనల్ని బయటకు గెంటేశారు: నారా లోకేశ్

ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (11:55 IST)

Widgets Magazine

2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మనల్ని బయటకు గెంటేశారని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీ ప్రజలను అనాధలుగా వదిలేశారని.. రాష్ట్ర విభజన వల్ల మనకు చాలా నష్టం జరిగిందని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ గడిచిన మూడేళ్లలో మన రాజధానిని మనం ఏర్పాటు చేసుకున్నామన్నారు. రైతన్నను భాగస్వామ్యం చేసుకుని ముందుకెళ్తున్నామని చెప్పారు. 
 
ఏపీకి పెట్టుబడులను తీసుకురావడమే లక్ష్యంగా అట్లాంటాలో పర్యటిస్తున్న నారా లోకేష్ ప్రవాస భారతీయులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ.. 2019 నాటికి పోలవరం ద్వారా నీరు అందించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని.. సంక్షేమ పథకాల అమలు తీరును మెచ్చుకుంటున్నారని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు గారు ముందుచూపుతో ముందుకెళ్తూ.. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
చంద్రబాబు న్యూజెర్సీ పోలవరం Speech New Jersey నారా లోకేశ్ Nara Lokesh

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఆడపిల్ల పుట్టిందని భార్యకు కరెంట్ షాకిచ్చిన శాడిస్ట్ భర్త

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నా.. శాడిస్టులా ప్రవర్తించాడు ఓ భర్త. ప్రేమించి పెళ్లి ...

news

నన్ను పాకిస్థానే నిర్భంధించింది.. భారత్, అమెరికా కాదు: హఫీజ్ సయీద్

గతంలో తనను నిర్భంధించింది పాకిస్థాన్ ప్రభుత్వమేనని జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ...

news

చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించాలి: మోదీకి స్వాతి లేఖ

దేశ రాజధాని ఢిల్లీలో చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) ...

news

జగన్‌కు షాక్.. టీడీపీలోకి మరో వైకాపా ఎమ్మెల్యే?

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా పాదయాత్ర చేస్తున్న వైకాపా అధినేత జగన్ ...

Widgets Magazine