శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 27 ఆగస్టు 2016 (15:28 IST)

ఫ్యాన్ వార్ జరుగుతూనే ఉంది... ఎవరీ ఆంధ్రా రౌడి... వర్మ ముసుగులో పవన్‌పై సెటైర్లు

అభిమానం ఆరోగ్యకరంగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కానీ పవన్ చెప్పినట్లు పరిస్థితి ఏమీ ఉండటం లేదు. ఫ్యాన్ వార్ దానంతట అది జరుగుతూనే ఉంది. #JanasenaPrasthanam చర్చలో Andhra Rowdy చేరిపోయాడు. తనదైన వ్యాఖ్యలను జోడిస్తూ పవన్ కళ్యాణ్ పైన సెటైర్లు వ

అభిమానం ఆరోగ్యకరంగా ఉండాలంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కానీ పవన్ చెప్పినట్లు పరిస్థితి ఏమీ ఉండటం లేదు. ఫ్యాన్ వార్ దానంతట అది జరుగుతూనే ఉంది. #JanasenaPrasthanam చర్చలో Andhra Rowdy చేరిపోయాడు. తనదైన వ్యాఖ్యలను జోడిస్తూ పవన్ కళ్యాణ్ పైన సెటైర్లు వేస్తున్నాడు. ఇక అతడి ట్వీట్లకు రివర్స్ ఎటాక్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఈ ఫోటో చూస్తే తెలుస్తుంది.