శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 15 నవంబరు 2018 (22:37 IST)

పవన్ కాన్వాయ్ వాహనాన్ని ఢీకొట్టిన లారీ... నలుగురికి గాయాలు...

రాజనగరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పవన్ కాన్వాయ్‌లో వున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు బౌన్సర్లకు గాయాలయ్యాయి. వారిని జిఎస్సెల్ ఆస్పత్రికి తరలించారు.

 
పురంగంపేట శివారున పవన్ కల్యాణ్ సెక్యూరిటీ వాహనం, లారీ ఢీకొనడంతో సెక్యూరిటీ సిబ్బందికి స్వల్పగాయాలయ్యాయి.