Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వీర్రాజుపై అమిత్ షా ఫైర్... మరోసారి బాబు గురించి అలా మాట్లాడితే అంతేసంగతులు...

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (13:58 IST)

Widgets Magazine
Amith-Somu

ఈమధ్య కాలంలో భాజపా నాయకుడు సోము వీర్రాజు అవకాశం దొరికినప్పుడల్లా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్య ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపైనే ఆయన విమర్శలకు దిగారు. ఈ విషయం కాస్తా భాజపా అధిష్టానం దృష్టికి వెళ్లింది. దీనితో భాజపా అధ్యక్షుడు అమిత్ షా తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు సమాచారం.
 
వెంటనే సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... అసలు ముఖ్యమంత్రినే విమర్శించే అవకాశం మీకెలా వచ్చిందంటూ మండిపడ్డారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలనీ, మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయరాదని హితవు పలికినట్లు భాజపా వర్గాలు చెప్తున్నాయి. తెదేపా-భాజపా మిత్రధర్మం గురించి మీరు మాట్లాడవద్దనీ, అది అధిష్టానం చూసుకుంటుందని హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇంకా సీఎం చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యల నేపధ్యంలో ఆయనతో చర్చించాలని కూడా సూచన చేసినట్లు సమాచారం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

అది జరగకపోతే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా: కేటీఆర్

పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. 2019 ...

news

15 రోజుల్లో అది జరిగితే..? శివప్రసాద్‌కు పూనకం వచ్చిందా?

15 రోజుల్లోపు విభజన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తే ఆందోళనను విరమిస్తామని కేంద్ర ...

news

బ్రిటీష్ మోడల్‌ కిడ్నాప్ కేసు: అమ్మేయాలనుకుంటే.. అది అడ్డుపడింది.. ఏంటది?

బ్రిటీష్ మోడల్‌ను కిడ్నాప్ చేసి సెక్స్ బానిసగా అమ్మేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఇటలీలో ...

news

ఏపీలో బంద్ ప్రభావం : స్తంభించిన ప్రజారవాణా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ...

Widgets Magazine