Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చంద్రబాబు నియోజకవర్గంలో అవినీతి : సోము వీర్రాజు

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (10:49 IST)

Widgets Magazine
Somu Veerraju

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో అవినీతి జరిగిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబుపై ఘాటైన విమర్శలు చేశారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో రూ.10 కోట్ల అవినీతి జరిగిందని, రెండెకరాల రైతును అని చెప్పుకొనే చంద్రబాబుకు రూ.లక్షల కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు. 
 
కేంద్ర నిధులతో పనులు చేస్తూ ఆ పథకాలకు ప్రధాని మోడీ ఫోటో పెట్టుకోవడం లేదని మండిపడ్డారు. తెలుగుదేశం నాయకులు అవినీతికి వారసులని, తాము నిప్పులాంటి వాళ్లమని అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడి ఆదేశాల మేరకే అవినీతిపై స్పందిస్తున్నామని కూడా జోడించారు. దీంతో బీజేపీ.. టీడీపీ పొత్తుపై అనుమానాలు తలెత్తుతున్నాయి. వీర్రాజు తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

నతాలీకి లో దుస్తులు కొనేటప్పుడు ఎలాంటి అనుభవం ఎదురైందో తెలుసా?

నతాలీ అనే అమ్మాయికి ఎదురైన అనుభవం ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఇంతకీ ఏం ...

news

రాజ్‌నాథ్‌కు షాకిచ్చిన చంద్రబాబు.. మోడీతో తాడోపేడో తేల్చుకుంటాం...

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌కు టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేరుకోలేని ...

news

భార్యా పిల్లలను ఉరేసి చంపి ఖాకీలకు లొంగిపోయిన భర్త

హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. కట్టుకున్న భార్యతో పాటు తన ఇద్దరు పిల్లలకు ఉరివేసి ...

news

నేను దళితుడినే... కానీ పార్టీ ఎమ్మెల్యేను కానా: బద్వేల్ టీడీపీ ఎమ్మెల్యే ఆవేదన

పార్టీ ఫిరాయించి అధికార టీడీపీలోకి చేరిన వైకాపా ఎమ్మెల్యేకు స్థానిక టీడీపీ నేతలు చుక్కలు ...

Widgets Magazine