Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆ విషయం బ్రహ్మీకే వదిలేస్తున్నా- అమ్మ, బ్రహ్మి సంపాదిస్తే?: నారా లోకేష్

ఆదివారం, 4 ఫిబ్రవరి 2018 (13:45 IST)

Widgets Magazine
nara brahmani

ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేష్ న్యూజెర్సీలో ఎన్నారైలతో సమావేశం సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఓ మహిళా ఎన్నారై అడిగిన ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు కోడలు, బాలయ్య కుమార్తె, నారా లోకేష్ సతీమణి అయిన నారా బ్రాహ్మణి రాజకీయాల్లో వస్తారా? రాజకీయాల్లో నిర్మలా సీతారామన్ తరహాలో రాణిస్తారా అనే ప్రశ్నకు నారాలోకేష్ స్పందించారు. 
 
తనకు రాజకీయాల్లో వచ్చేందుకు ఆప్షన్ వుంది కాబట్టి వచ్చానని, అదే తరహాలో బ్రాహ్మి కూడా రాజకీయాల్లో రావొచ్చునని.. అయితే నిర్ణయం ఆమెదేనన్నారు. ఇంట్లో మహిళా సాధికారత పూర్తిగా వుందని.. అమ్మ, బ్రహ్మి సంపాదిస్తుంటే.. తాను, నాన్న ఖర్చు పెడుతూ వుంటామని.. తన క్రిడిట్ కార్డు బిల్లులు కూడా బ్రహ్మినే కడుతుంటుందని చెప్పారు. అయితే ఎన్నారైల తరపున బ్రహ్మి రాజకీయాల్లోకి రావాలని ఆశిస్తున్నారనే విషయాన్ని ఆమెకు తెలియజేస్తానని నారా లోకేష్ తెలిపారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కట్టుబట్టలతో మనల్ని బయటకు గెంటేశారు: నారా లోకేశ్

2014లో రాష్ట్ర విభజన జరిగింది. కట్టుబట్టలతో మనల్ని బయటకు గెంటేశారని ఏపీ మంత్రి నారా ...

news

ఆడపిల్ల పుట్టిందని భార్యకు కరెంట్ షాకిచ్చిన శాడిస్ట్ భర్త

సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నా.. శాడిస్టులా ప్రవర్తించాడు ఓ భర్త. ప్రేమించి పెళ్లి ...

news

నన్ను పాకిస్థానే నిర్భంధించింది.. భారత్, అమెరికా కాదు: హఫీజ్ సయీద్

గతంలో తనను నిర్భంధించింది పాకిస్థాన్ ప్రభుత్వమేనని జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ ...

news

చిన్నారులపై అత్యాచారం చేస్తే మరణశిక్ష విధించాలి: మోదీకి స్వాతి లేఖ

దేశ రాజధాని ఢిల్లీలో చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలపై మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) ...

Widgets Magazine