Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాజకీయాల్లో రజనీ, పవన్ రాణిస్తారు: రానా కామెంట్

బుధవారం, 24 జనవరి 2018 (17:40 IST)

Widgets Magazine

సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ తమిళ రాజకీయ బరిలోకి దిగనున్నారు. వీరిద్దరి క్రేజ్ భారీ స్థాయిలో వుండగా.. 2019 ఎన్నికల్లో రజనీ, కమల్ హాసన్‌ల మధ్యే పోరు వుంటుందని రాజకీయ పండితులు విశ్లేషకులు అంటున్నారు. తాజాగా బాహుబలి భల్లాలదేవుడు రానా కీలక వ్యాఖ్యలు చేశాడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌లు రాజకీయాల్లో రాణిస్తారని రానా వ్యాఖ్యానించాడు.
 
సినిమా కళాకారులు ఏ రంగంలోనైనా రాణిస్తారని.. అలాగే రజనీకాంత్, పవన్ కల్యాణ్ రాజకీయాల్లో రాణిస్తారని చెప్పారు. వారిద్దరూ లెజెండ్స్ అంటూ కితాబిచ్చారు. ప్రజలను ప్రభావితం చేయగల శక్తి వారికుందని చెప్పుకొచ్చారు. ఇక తానైతే సినిమాల్లో రాజకీయ నాయకుడి పాత్రల్లో కనిపిస్తాను కానీ.. నిజజీవితంలో రాజకీయాలకు దూరంగా ఉంటానని రానా క్లారిటీ ఇచ్చారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

#RangasthalamTeaser చిట్టిబాబుగా చెర్రీ అదరగొట్టేశాడు (వీడియో)

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తుండిన ''రంగస్థలం'' టీజర్ విడుదలైంది. మైత్రీ ...

news

''అజ్ఞాతవాసి'' నా సినిమా కాపీనే.. రీమేక్ హక్కులివ్వలేదు: జరోమ్

''అజ్ఞాతవాసి'' సినిమాపై ఫ్రెంచ్ చిత్రం లార్గోవించ్ దర్శకుడు జరోమ్ సాలీ మరోసారి ...

news

''యూటర్న్'' తీసుకుంటానంటోన్న సమంత..

సమంత అక్కినేని ప్రస్తుతం ''యూటర్న్'' సినిమాపై దృష్టి పెట్టింది. అక్కినేని నాగార్జున ...

news

భావన పెళ్లి వీడియోను ఓ లుక్కేయండి..

హీరోయిన్ భావన కన్నడ సినీ దర్శకుడిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో వివాదాల ...

Widgets Magazine